Song » Saagipoye / సాగిపోయే
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : saagipOyae O chaMdamaamaa... aagumaa... okasaari aagumaa... okasaari aagumaa O chaMdamaamaa manasaara naa maaTa aaliMchi pommaa okasaari charaNaM : 1 neeli mabbula terachaaTu maaTuna maaTi maaTiki iTu daaganaela... O... neeli eMdukO chanalaevu sooTiga (2) edalOna neevaina yOchiMchukommaa okasaari charaNaM : 2 parula sommunu hariyiMchu vaaDe pagaTipooTanu ilu veeDalaeDOy^ parula maMchigaa manavOyi jaabili (2) malinammu ikanaina toligiMchukommaa okasaari maaraenaa nee manasu O chaMdamaamaa (3) Click here to hear the song
పల్లవి : సాగిపోయే ఓ చందమామా... ఆగుమా... ఒకసారి ఆగుమా... ఒకసారి ఆగుమా ఓ చందమామా మనసార నా మాట ఆలించి పొమ్మా ఒకసారి చరణం : 1 నీలి మబ్బుల తెరచాటు మాటున మాటి మాటికి ఇటు దాగనేల... ఓ... నీలి ఎందుకో చనలేవు సూటిగ (2) ఎదలోన నీవైన యోచించుకొమ్మా ఒకసారి చరణం : 2 పరుల సొమ్మును హరియించు వాడె పగటిపూటను ఇలు వీడలేడోయ్ పరుల మంచిగా మనవోయి జాబిలి (2) మలినమ్ము ఇకనైన తొలిగించుకొమ్మా ఒకసారి మారేనా నీ మనసు ఓ చందమామా (3) ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment