Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Repu Vastanannavu / రేపు వస్తానన్నావు

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Zarina wahab / జరీనా వహాబ్ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

   navvulu ruvvE puvvammA...

    navvulu ruvvE puvvammA...

    nI navvulu nAku ivvammA..

    vunna nAlugu nALLu nIlA uMDipOtE cAlammA..



    navvulu ruvvE puvvammA...

    nI navvulu nAku ivvammA...O puvvamma

    !! navvulu ruvvE!!



caraNaM 1:

    Akula payyedalO nI ADatanAnni dAcAvu...

    rEkula keMpulalO nI rEpaTi ASalu niMpAvu..

    A musugu tIsina muddu muKAna mogga sogasE vuMdammA.. !! navvulu ruvvE!!



caraNaM 2:

    I tOTa mottamu kamminavI.. nI dOravayasu aMdAlu..

    I gAli mattulO vunnavI.. nI kanne manasulO kaipulu..



    I tOTa mottamu kamminavI.. nI dOravayasu aMdAlu..

    I gAli mattulO vunnavI.. nI kanne manasulO kaipulu..



    nuvvu olakabOsE oMpusoMpulaku oDini paDatAnuMDammA... !!navvulu ruvvE!!



caraNaM 3:

    E kommaku pUcAvO.. E kammani tEnelu teccAvO..

    E pATaku murisEvO..E tETiki viMdulu cEsEvO..

    A pATa gAnO.. tETi gAnO.. padinALLunnA cAlammA.. !!navvulu ruvvE!!


 
 
Click here to hear the song
పల్లవి:

    రేపు వస్తానన్నావు

    ఈ మాపు ఎక్కడ ఉంటావు

    నీ కళ్ళలోనే.. తెల్లవార్లు కాపురముంటాను.. రేపటికొస్తాను..



    రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ

    మాపు వచ్చే కలలకు రూపు.. రేపులోనే ఉన్నదీ

    రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ

    మాపు వచ్చే కలలకు రూపు.. రేపులోనే ఉన్నదీ

    రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ



చరణం 1:

    నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి

    నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి

    నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి

    నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి

    కొత్త కొత్త సోయగాలు కునుకు తీస్తూ ఉంటాయి

    మెత్త మెత్తగ కౌగిలిస్తే మేలుకొంటాయి..

    హాయ్...మిడిసిపడతాయి..హ..ఓ..హ..ఓ



    రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ

    మాపు వచ్చే కలలకు రూపు.. రేపులోనే ఉన్నదీ

    రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ



చరణం 2:

    ముసుగు తీయని తామరల్లే నీవు ఉంటావు

    ముసురు వీడిన సూర్యుడల్లే నీవు వస్తావు

    ముసుగు తీయని తామరల్లే నీవు ఉంటావు

    ముసురు వీడిన సూర్యుడల్లే నీవు వస్తావు



    రేకు రేకు గడియ తీసి.. లేత వయసు తలుపు తెరిచి

    రేపు వడిలో రకరకాల రుచులు చూస్తాము

    తెలుసుకుందాము..హ..ఓ..హ..ఓ...



    రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ

    మాపు వచ్చే కలలకు రూపు.. రేపులోనే ఉన్నదీ

    రేపు ఎంతో తియ్యనిదీ.. నేటి కన్నా కమ్మనిదీ




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment