Song » Rayeini Adadi / రాయిని ఆడది
Song Details:Actor :
Krishnam Raju / కృష్ణం రాజు ,Actress :
Jayasudha / జయసుధ ,
Raadhika / రాధిక ,
Sridevi / శ్రీదేవి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: rAyini ADadi cEsina rAmuDivA gaMganu talapai mOsE SivuDivA rAyini ADadi cEsina rAmuDivA gaMganu talapai mOsE SivuDivA EmanukOnU ninnEmanukOnU EmanukOnU ninnEmanukOnU nuvu rAyivi kAvU gaMgavu kAvU nE rAmuDu SivuDU kAnE kAnU nuvu rAyivi kAvU gaMgavu kAvU nE rAmuDu SivuDU kAnE kAnU tODanukO nI vADanukO tODanukO nI vADanukO caraNaM 1: nEnEMTi?? nAkiMtaTi viluvEMTi?? nI aMtaTi maniShitOTi peLLEMTi?? nIkEMTi?? nuvu cEsina tappEMTi?? mullunodili ariTAkuku SikShEMTi?? tappu nAdi kAdaMTE lOkamopputuMdA nippu lAMTi sItanaina tappu ceppakuMdA tappu nAdi kAdaMTE lOkamopputuMdA nippu lAMTi sItanaina tappu ceppakuMdA adi kadhE kadA mana kadha nijaM kAdA adi kadhE kadA mana kadha nijaM kAdA rAyini ADadi cEsina rAmuDivA gaMganu talapai mOsE SivuDivA EmanukOnU ninnEmanukOnU tODanukO nI vADanukO caraNaM 2: I illu tODoccina nI kALLu nAkennennO janmalakU kOvellu kOvellu kOvelalO divvellu kannILLatO veligiMcE hRudayAlu hRudayAlanu veligiMcE maniShi kadA dEvuDu A dEvuDiki vArasuDu mAmUlu mAnavuDu hRudayAlanu veligiMcE maniShi kadA dEvuDu A dEvuDiki vArasuDu mAmUlu mAnavuDU adi nuvvE kadA nEnu nuvvE kadA adi nuvvE kadA nEnu nuvvE kadA nuvu rAyivi kAvU gaMgavu kAvU nE rAmuDu SivuDU kAnE kAnU EmanukOnU ninnEmanukOnU tODanukO nI vADanukO
పల్లవి: రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోనూ నిన్నేమనుకోనూ ఏమనుకోనూ నిన్నేమనుకోనూ నువు రాయివి కావూ గంగవు కావూ నే రాముడు శివుడూ కానే కానూ నువు రాయివి కావూ గంగవు కావూ నే రాముడు శివుడూ కానే కానూ తోడనుకో నీ వాడనుకో తోడనుకో నీ వాడనుకో చరణం 1: నేనేంటి?? నాకింతటి విలువేంటి?? నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి?? నీకేంటి?? నువు చేసిన తప్పేంటి?? ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి?? తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా అది కధే కదా మన కధ నిజం కాదా అది కధే కదా మన కధ నిజం కాదా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోనూ నిన్నేమనుకోనూ తోడనుకో నీ వాడనుకో చరణం 2: ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు నాకెన్నెన్నో జన్మలకూ కోవెల్లు కోవెల్లు కోవెలలో దివ్వెల్లు కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడూ అది నువ్వే కదా నేను నువ్వే కదా అది నువ్వే కదా నేను నువ్వే కదా నువు రాయివి కావూ గంగవు కావూ నే రాముడు శివుడూ కానే కానూ ఏమనుకోనూ నిన్నేమనుకోనూ తోడనుకో నీ వాడనుకో
0 comments:
Post a Comment