Song » Raraiah / రారయ్యా
Song Details:Actor :
Krishna / కృష్ణ ,Actress :
Zarina wahab / జరీనా వహాబ్ ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : raarayyaa pOyinavaaLLu evarayyaa uMDae vaaLLu navvu marachi nannu marachi eMduku kanneeLLu ilaa ennaaLLoo raarayyaa pOyinavaaLLu charaNaM : 1 tolisaari chooSaanu nee kaLlanu avi chilikaayi navvula vennelanu tolisaari chooSaanu nee kaLlanu avi chilikaayi navvula vennelanu niluvunaa pulakiMchaanu kaluvanai viraboochaanu masakaesina chaMdamaamanu aemani choostaanu naenaemaipOtaanu raarayyaa pOyinavaaLLu charaNaM : 2 nee kaLlakae kaadu kanneeLlakoo nae tODu uMTaanu ae vaeLakoo nee mamatalae kaadu nee kalatanoo nae paMchukuMTaanu prati janmakoo nee mamatalae kaadu nee kalatanoo nae paMchukuMTaanu prati janmakoo raarayyaa pOyinavaaLLu charaNaM : 3 niduralle vastaanu nee kaMTiki chirunavvu testaanu nee pedaviki niduralle vastaanu nee kaMTiki chirunavvu testaanu nee pedaviki ammalle laaliMchi anuraagaM palikiMchi maLlee ninu manishini chaestaa annee maripiMchi ninnae navviMchi... raarayyaa pOyinavaaLLu Click here to hear the song
పల్లవి : రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండే వాళ్ళు నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళూ రారయ్యా పోయినవాళ్ళు చరణం : 1 తొలిసారి చూశాను నీ కళ్లను అవి చిలికాయి నవ్వుల వెన్నెలను తొలిసారి చూశాను నీ కళ్లను అవి చిలికాయి నవ్వుల వెన్నెలను నిలువునా పులకించాను కలువనై విరబూచాను మసకేసిన చందమామను ఏమని చూస్తాను నేనేమైపోతాను రారయ్యా పోయినవాళ్ళు చరణం : 2 నీ కళ్లకే కాదు కన్నీళ్లకూ నే తోడు ఉంటాను ఏ వేళకూ నీ మమతలే కాదు నీ కలతనూ నే పంచుకుంటాను ప్రతి జన్మకూ నీ మమతలే కాదు నీ కలతనూ నే పంచుకుంటాను ప్రతి జన్మకూ రారయ్యా పోయినవాళ్ళు చరణం : 3 నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి అమ్మల్లె లాలించి అనురాగం పలికించి మళ్లీ నిను మనిషిని చేస్తా అన్నీ మరిపించి నిన్నే నవ్వించి... రారయ్యా పోయినవాళ్ళు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment