Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Raka raka vachavu / రాక రాక వచ్చావు

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Bheemavarapu Narasimha Rao (BNR) / భీమవరపు నరసింహా రావు (బియెన్నార్)  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
rAka rAka vaccAvu caMdamAma
lEka lEka navviMdi kaluva BAma
mabbulanni pOyinavi madhumAsaM vaccinadi
 marulu konna virikanne viriya bUsi murisiMdi
lEka lEka navviMdi kaluvaBAma ``rAka''
rEkulanni kannulugA lOkamella vetikinadi
AkasAna ninu jUci AnaMdaM poMginadi
AkasAna ninu jUci AnaMdaM poMginadi
lEka lEka navviMdi kaluvaBAma ``rAka''
tIrani kOrikalE tIyani tEniyalai
vennela kannulalO vellivirisi merisinavi…
doMgalAga dUrAna toMgi cUtuvEla
rAvOyi rAgamaMta nIdOyi I rEyi
rAka rAka vaccAvu caMdamAma
lEka lEka navviMdi kaluva BAma




Click here to hear the song
రాక రాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువ భామ
మబ్బులన్ని పోయినవి మధుమాసం వచ్చినది
 మరులు కొన్న విరికన్నె విరియ బూసి మురిసింది
లేక లేక నవ్వింది కలువభామ “రాక”
రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది
ఆకసాన నిను జూచి ఆనందం పొంగినది
ఆకసాన నిను జూచి ఆనందం పొంగినది
 లేక లేక నవ్వింది కలువభామ “రాక”
తీరని కోరికలే తీయని తేనియలై
వెన్నెల కన్నులలో వెల్లివిరిసి మెరిసినవి…
దొంగలాగ దూరాన తొంగి చూతువేల
రావోయి రాగమంత నీదోయి ఈ రేయి
రాక రాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువ భామ





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment