Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Puvvu Navvenu... / పువ్వు నవ్వెను...

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi:

    puvvu navvenu.. punnami navvenu...pulakariMci I jagamU navvenu

    kolanu navvenu.. kOrika navvenu ..navvalEka nEnunnAnu...

    puvvu navvenu.. punnami navvenu..



caraNaM 1:

    vayasu navvenu.. sogasU navvenu.. navvu rAka I manasE naligenu

    vayasu navvenu.. sogasU navvenu.. navvu rAka I manasE naligenu

    valapu navvenu.. talapU navvenu.. pagaragilI avi bali ayipOyenu



    puvvu navvenu.. punnami navvenu...navvalEka nEnunnAnu...



caraNaM 2:

    kaDuputIpitO kannabiDDakai hitamu kOri Egina taMDriki

    cEyani nEramu SikSha vEsenu mAyani pApaM SApAlAyenu ...



    puvvu navvenu.. punnami navvenu...navvalEka nEnunnAnu...



caraNaM 3:

    kalimi celimi velasina illu ...velugu mAsi velavelapOyenu

    kalimi celimi velasina illu ...velugu mAsi velavelabOyenu

    lOkaM navvenu ..SOkaM migilenu.. lOlOpala nA guMDelavisenu



    puvvu navvenu.. punnami navvenu...navvalEka nEnunnAnu...navvalEka
పల్లవి:

    పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...పులకరించి ఈ జగమూ నవ్వెను

    కొలను నవ్వెను.. కోరిక నవ్వెను ..నవ్వలేక నేనున్నాను...

    పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను..



చరణం 1:

    వయసు నవ్వెను.. సొగసూ నవ్వెను.. నవ్వు రాక ఈ మనసే నలిగెను

    వయసు నవ్వెను.. సొగసూ నవ్వెను.. నవ్వు రాక ఈ మనసే నలిగెను

    వలపు నవ్వెను.. తలపూ నవ్వెను.. పగరగిలీ అవి బలి అయిపోయెను



    పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...నవ్వలేక నేనున్నాను...



చరణం 2:

    కడుపుతీపితో కన్నబిడ్డకై హితము కోరి ఏగిన తండ్రికి

    చేయని నేరము శిక్ష వేసెను మాయని పాపం శాపాలాయెను ...



    పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...నవ్వలేక నేనున్నాను...



చరణం 3:

    కలిమి చెలిమి వెలసిన ఇల్లు ...వెలుగు మాసి వెలవెలపోయెను

    కలిమి చెలిమి వెలసిన ఇల్లు ...వెలుగు మాసి వెలవెలబోయెను

    లోకం నవ్వెను ..శోకం మిగిలెను.. లోలోపల నా గుండెలవిసెను



    పువ్వు నవ్వెను.. పున్నమి నవ్వెను...నవ్వలేక నేనున్నాను...నవ్వలేక నేనున్నాను

0 comments:

Post a Comment