Song » Pillalamu / పిల్లలము
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : pillalamu baDi pillalamu naDumulu kaTTi kaliSaamu piDikili bigiMchi kadilaamu pillalamu baDi pillalamu naDumulu kaTTi kaliSaamu piDikili bigiMchi kadilaamu charaNaM : 1 palaka balapaM paTTina chaetulu palugoo paara ettinavi palaka balapaM paTTina chaetulu palugoo paara ettinavi Onamaalanu diddinavae LLu okaiTe maTTini kalipinavi okaiTe maTTini kalipinavi pillalamu baDi pillalamu naDumulu kaTTi kaliSaamu piDikili bigiMchi kadilaamu charaNaM : 2 prati aNuvu maa bhaktiki gurtu... pratiraayi maa Saktiki gurtu prati aNuvu maa bhaktiki gurtu... pratiraayi maa Saktiki gurtu chaetulu kalipi chemaTatO taDipi chaetulu kalipi chemaTatO taDipi kOvela kaDadaaM gurudaevuniki kOvela kaDadaaM gurudaevuniki pillalamu baDi pillalamu naDumulu kaTTi kaliSaamu piDikili bigiMchi kadilaamu charaNaM : 3 teliyani vaaLLaku telivigala vaaLLaku terichuMTavi teliyani vaaLLaku telivigala vaaLLaku terichuMTavi ee iMTi talupulu velugunu ichchae ee kiTikeelu paMtulugaari challani kaLLu paMtulugaari challani kaLLu pillalamu baDi pillalamu naDumulu kaTTi kaliSaamu piDikili bigiMchi kadilaamu Click here to hear the song
పల్లవి : పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము చరణం : 1 పలక బలపం పట్టిన చేతులు పలుగూ పార ఎత్తినవి పలక బలపం పట్టిన చేతులు పలుగూ పార ఎత్తినవి ఓనమాలను దిద్దినవే ళ్ళు ఒకైటె మట్టిని కలిపినవి ఒకైటె మట్టిని కలిపినవి పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము చరణం : 2 ప్రతి అణువు మా భక్తికి గుర్తు... ప్రతిరాయి మా శక్తికి గుర్తు ప్రతి అణువు మా భక్తికి గుర్తు... ప్రతిరాయి మా శక్తికి గుర్తు చేతులు కలిపి చెమటతో తడిపి చేతులు కలిపి చెమటతో తడిపి కోవెల కడదాం గురుదేవునికి కోవెల కడదాం గురుదేవునికి పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము చరణం : 3 తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు వెలుగును ఇచ్చే ఈ కిటికీలు పంతులుగారి చల్లని కళ్ళు పంతులుగారి చల్లని కళ్ళు పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment