Song » Palikinadi... / పలికినది..
Song Details:Actor :
Krishnam Raju / కృష్ణం రాజు ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
Satyam / సత్యం ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: palikinadi... pilicinadi ... paravaSamai navamOhanarAgaM palikinadi... pilicinadi ... paravaSamai navamOhana rAgaM palikinadi ....pilicinadi.. caraNaM 1: gaganAMganAliMganOtsAhiyai... jagamella pulakiMce sumagucCamai gaganAMganAliMganOtsAhiyai ...jagamella pulakiMce sumagucCamai.. mamatalu allina peLLipaMdirai ... mamatalu allina peLLipaMdirai ...manasulu vIsina prEma gaMdhamai .... palikinadi... pilicinadi.. paravaSamai navamOhanarAgaM palikinadi pilicinadi.. caraNaM 2: gaMgA taraMgAla saMgItamai... kamaNIya ramaNIya yuvagItamai gaMgA taraMgAla saMgItamai... kamaNIya ramaNIya yuvagItamai kalimiki lEmiki toli vivAhamai... kalimiki lEmiki toli vivAhamai..yuvataku navataku rasapravAhamai... palikinadi pilicinadi... paravaSamai navamOhanarAgaM palikinadi pilicinadi.. caraNaM 3: malayAdri pavanAla alApanai ...madhumAsa yAmini uddhIpanai ... malayAdri pavanAla alApanai ...madhumAsa yAmini uddhIpanai... anurAgAniki Adi tALamai.. anurAgAniki Adi tALamai ...AnaMdAniki amara nAdamai... palikinadi pilicinadi... paravaSamai navamOhanarAgaM palikinadi pilicinadi..
పల్లవి: పలికినది... పిలిచినది ... పరవశమై నవమోహనరాగం పలికినది... పిలిచినది ... పరవశమై నవమోహన రాగం పలికినది ....పిలిచినది.. చరణం 1: గగనాంగనాలింగనోత్సాహియై... జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై గగనాంగనాలింగనోత్సాహియై ...జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై.. మమతలు అల్లిన పెళ్ళిపందిరై ... మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...మనసులు వీసిన ప్రేమ గంధమై .... పలికినది... పిలిచినది.. పరవశమై నవమోహనరాగం పలికినది పిలిచినది.. చరణం 2: గంగా తరంగాల సంగీతమై... కమణీయ రమణీయ యువగీతమై గంగా తరంగాల సంగీతమై... కమణీయ రమణీయ యువగీతమై కలిమికి లేమికి తొలి వివాహమై... కలిమికి లేమికి తొలి వివాహమై..యువతకు నవతకు రసప్రవాహమై... పలికినది పిలిచినది... పరవశమై నవమోహనరాగం పలికినది పిలిచినది.. చరణం 3: మలయాద్రి పవనాల అలాపనై ...మధుమాస యామిని ఉద్ధీపనై ... మలయాద్రి పవనాల అలాపనై ...మధుమాస యామిని ఉద్ధీపనై... అనురాగానికి ఆది తాళమై.. అనురాగానికి ఆది తాళమై ...ఆనందానికి అమర నాదమై... పలికినది పిలిచినది... పరవశమై నవమోహనరాగం పలికినది పిలిచినది..
0 comments:
Post a Comment