Song » Padavulu Pandavulu / పాండవులు పాండవులు
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Krishna / కృష్ణ ,Actress :
Shaarada / శారద ,
Showkar Janaki, / షావుకారు జానకి ,
Vijayanirmala / విజయనిర్మల ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: pAMDavulu pAMDavulu tummedA paMca pAMDavulOyammA tummedA paMca pAMDavulOyammA tummedA pAMDavulu pAMDavulu tummedA paMca pAMDavulOyammA tummedA paMca pAMDavulOyammA tummedA caraNaM 1: kannegAne batuku gaDicipOtuMdi nannevarElukuMTAru anukunnadi kannegAne batuku gaDicipOtuMdi nannevarElukuMTAru anukunnadi jAnaki anukunnadi ayyO jAnaki anukunnadI ayyO jAnaki anukunnadI SrIrAmacaMdruDE cEsukuMTADani vinnadI oLlaMtA JallannadI OyammA oLLaMtA JallannadI A hohOy pAMDavulu pAMDavulu tummedA paMca pAMDavulOyammA tummedA paMca pAMDavulOyammA tummedA caraNaM 2: nava manmadhuni vaMTi nAdhuni kanulArA okkasAri cUDaga vubalATapaDDadi nava manmadhuni vaMTi nAdhuni kanulArA okkasAri cUDaga vubalATapaDDadi tummedA vubalATapaDDadi... o hoy tummedA vubalATapaDDadi... peLLi pITala mIda veLLi kUrcunnadi kaLlalO.. kAni siggu kammEsiMdi OyammA buggalakupAkiMdi ay ohOy pAMDavulu pAMDavulu tummedA paMca pAMDavulOyammA tummedA paMca pAMDavulOyammA tummedA caraNaM 3: nI guMDelOne nEnuMDipOvAli nI aMDanE nEnu paMDipOvAli nI guMDelOne nEnuMDipOvAli nI aMDanE nEnu paMDipOvAli nA nOmupaMTa paMDAli nA nOmupaMTa paMDAli rAmuDE rAmuDu .. jAnakE jAnakani muMdu venakaMdarU .. murisipOvAlani jAnaki mokkutU mokkukuMdi... pAMDavulu pAMDavulu tummedA paMca pAMDavulOyammA tummedA paMca pAMDavulOyammA tummedA hE pAMDavulu pAMDavulu tummedA paMca pAMDavulOyammA tummedA paMca pAMDavulOyammA tummedA Click here to hear the song
పల్లవి: పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా చరణం 1: కన్నెగానె బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారు అనుకున్నది కన్నెగానె బతుకు గడిచిపోతుంది నన్నెవరేలుకుంటారు అనుకున్నది జానకి అనుకున్నది అయ్యో జానకి అనుకున్నదీ అయ్యో జానకి అనుకున్నదీ శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నదీ ఒళ్లంతా ఝల్లన్నదీ ఓయమ్మా ఒళ్ళంతా ఝల్లన్నదీ ఆ హొహోయ్ పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా చరణం 2: నవ మన్మధుని వంటి నాధుని కనులారా ఒక్కసారి చూడగ వుబలాటపడ్డది నవ మన్మధుని వంటి నాధుని కనులారా ఒక్కసారి చూడగ వుబలాటపడ్డది తుమ్మెదా వుబలాటపడ్డది... ఒ హొయ్ తుమ్మెదా వుబలాటపడ్డది... పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది కళ్లలో.. కాని సిగ్గు కమ్మేసింది ఓయమ్మా బుగ్గలకుపాకింది అయ్ ఒహోయ్ పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా చరణం 3: నీ గుండెలోనె నేనుండిపోవాలి నీ అండనే నేను పండిపోవాలి నీ గుండెలోనె నేనుండిపోవాలి నీ అండనే నేను పండిపోవాలి నా నోముపంట పండాలి నా నోముపంట పండాలి రాముడే రాముడు .. జానకే జానకని ముందు వెనకందరూ .. మురిసిపోవాలని జానకి మొక్కుతూ మొక్కుకుంది... పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా హే పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా పంచ పాండవులోయమ్మా తుమ్మెదా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment