Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Padava vachinde.. / పడవ వచ్చిందే...

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : K.R.Vijaya / కె.ఆర్.విజయ ,Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    O...O...

    paDava vacciMdE.. pillA pillA..hE..

    paDava vacciMdE pillA... paMDuga vacciMdE

    paMDuga vacciMdOy mAvA.. paMDU vennela vacciMdOy..

    paMDU vennela paDucudanaMtO paMdeM vEsiMdi..



    paDava vacciMdE.. pillA..



caraNaM 1:

    nIli saMdraM poMgi poMgi niMgini rammaMdI...I..hOy..

    nIlAkASaM vaMgI vaMgI nAkO muddaMdI..I..

    nIlisaMdraM poMgi poMgi niMgini rammaMdi

    nIlAkASaM vaMgI vaMgI nAkO muddaMdi..



    cilipi gAlI gOla cEsiMdI..I..

    cinnadAniki siggU kammiMdi

    buggA kaMdiMdI..I buggA kaMdiMdi..



    paDava vacciMdE.. pillA..



caraNaM 2:

    cinnatanaMlO kaTTAmikkaDa ennO piccuka gULLu..

    A..A..A..AhA..

    cinnatanaMlO kaTTAmikkaDa ennO piccuka gULLu...

    paruvaMlO adi PaliMce pillA veccani kaugiLLu.. I veccani kaugiLLu..



    adRuShTa dEvata tericenu kaLLu.. aMdarikiddAM BAgAlu

    adRuShTa dEvata tericenu kaLLu.. aMdarikiddAM BAgAlu

    I kalimi niccinA dEvuni kALLaku rOjU peDadAM daMDAlu..

    aha.. rOjU peDadAM daMDAlu



    paccaga vuMdAmU..U.. muddUmuccaTa guMdAmu

    paccaga vuMdAmU..U.. muddUmuccaTa guMdAmu



    paDava vacciMdE.. pillA..

    aha..ha..oho..hO...

    ahA..ha..oho..hO..aha..hA..
పల్లవి:

    ఓ...ఓ...

    పడవ వచ్చిందే.. పిల్లా పిల్లా..హే..

    పడవ వచ్చిందే పిల్లా... పండుగ వచ్చిందే

    పండుగ వచ్చిందోయ్ మావా.. పండూ వెన్నెల వచ్చిందోయ్..

    పండూ వెన్నెల పడుచుదనంతో పందెం వేసింది..



    పడవ వచ్చిందే.. పిల్లా..



చరణం 1:

    నీలి సంద్రం పొంగి పొంగి నింగిని రమ్మందీ...ఈ..హోయ్..

    నీలాకాశం వంగీ వంగీ నాకో ముద్దందీ..ఈ..

    నీలిసంద్రం పొంగి పొంగి నింగిని రమ్మంది

    నీలాకాశం వంగీ వంగీ నాకో ముద్దంది..



    చిలిపి గాలీ గోల చేసిందీ..ఈ..

    చిన్నదానికి సిగ్గూ కమ్మింది

    బుగ్గా కందిందీ..ఈ బుగ్గా కందింది..



    పడవ వచ్చిందే.. పిల్లా..



చరణం 2:

    చిన్నతనంలో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్ళు..

    ఆ..ఆ..ఆ..ఆహా..

    చిన్నతనంలో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్ళు...

    పరువంలో అది ఫలించె పిల్లా వెచ్చని కౌగిళ్ళు.. ఈ వెచ్చని కౌగిళ్ళు..



    అదృష్ట దేవత తెరిచెను కళ్ళు.. అందరికిద్దాం భాగాలు

    అదృష్ట దేవత తెరిచెను కళ్ళు.. అందరికిద్దాం భాగాలు

    ఈ కలిమి నిచ్చినా దేవుని కాళ్ళకు రోజూ పెడదాం దండాలు..

    అహ.. రోజూ పెడదాం దండాలు



    పచ్చగ వుందామూ..ఊ.. ముద్దూముచ్చట గుందాము

    పచ్చగ వుందామూ..ఊ.. ముద్దూముచ్చట గుందాము



    పడవ వచ్చిందే.. పిల్లా..

    అహ..హ..ఒహొ..హో...

    అహా..హ..ఒహొ..హో..అహ..హా..

0 comments:

Post a Comment