Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Padamani / పాడమని

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
sudha : pADamani nanna DagavalenA - paravaSiMci pADanA
nEnE  paravaSiMci pADanA             ||pADa||
nIvu peMcina hRudayamE
idi - nIvu nErpina gAnamE...      ||pADa||
nIku gAka evari koraku
nIvu viMTE cAlu nAku           ||pADa||
cinna nATi ASalE
InADu pUcenu pUvulai     ||cinna||
A pUvulannI mATalai
vinipiMcu nIku mATalai       ||pADa||
I vINa mrOgaka AginA,
nE pADajAlaka pOyinA..
I vINa mrOgaka AginA,
nE pADajAlaka pOyinA..
nI manasulO InADu niMDina rAgamaTulE uMDanI
anurAgamaTulE uMDanI        ||pADa ||
 
Click here to hear the song
సుధ : పాడమని నన్న డగవలెనా - పరవశించి పాడనా
నేనే  పరవశించి పాడనా             ||పాడ||
నీవు పెంచిన హృదయమే
ఇది - నీవు నేర్పిన గానమే...      ||పాడ||
నీకు గాక ఎవరి కొరకు
నీవు వింటే చాలు నాకు           ||పాడ||
చిన్న నాటి ఆశలే
ఈనాడు పూచెను పూవులై     ||చిన్న||
ఆ పూవులన్నీ మాటలై
వినిపించు నీకు మాటలై       ||పాడ||
ఈ వీణ మ్రోగక ఆగినా,
నే పాడజాలక పోయినా..
ఈ వీణ మ్రోగక ఆగినా,
నే పాడజాలక పోయినా..
నీ మనసులో ఈనాడు నిండిన రాగమటులే ఉండనీ
అనురాగమటులే ఉండనీ        ||పాడ ||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment