Song » Padamani nannadugatagunaa / పాడమని నన్నడుగతగునా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pADamani nannaDugatagunA - padugureduTA pADanA kRuShNA ! padugureduTA pADanA ! podala mATuna poMci poMci edanu dOcina vENu gAnamu podala mATuna poMci poMci edanu dOcina vENu gAnamu olaka bOsina rAgasudhaku molakettina lalita gIti... ||pADa|| cilipi allari telisinaMtaga valapu teliyani gOpakAMtalu cilipi allari telisinaMtaga valapu teliyani gOpakAMtalu meccalErI veccanI hRudayAla poMgina - madhuragIti.. ||pADa|| evaru lEnI yamunAtaTinI ekkaDO EkAMtamaMduna evaru lEnI yamunAtaTinI ekkaDO EkAMtamaMduna nIvu nEnai nEnu nIvai.. paravaSiMcE... praNaya gIti... ||pADa||
పాడమని నన్నడుగతగునా - పదుగురెదుటా పాడనా కృష్ణా ! పదుగురెదుటా పాడనా ! పొదల మాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణు గానము పొదల మాటున పొంచి పొంచి ఎదను దోచిన వేణు గానము ఒలక బోసిన రాగసుధకు మొలకెత్తిన లలిత గీతి... ||పాడ|| చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు మెచ్చలేరీ వెచ్చనీ హృదయాల పొంగిన - మధురగీతి.. ||పాడ|| ఎవరు లేనీ యమునాతటినీ ఎక్కడో ఏకాంతమందున ఎవరు లేనీ యమునాతటినీ ఎక్కడో ఏకాంతమందున నీవు నేనై నేను నీవై.. పరవశించే... ప్రణయ గీతి... ||పాడ||
0 comments:
Post a Comment