Song » Padaharellaku / పదహారేళ్ళకు
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Saritha / సరిత ,Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
padahaarELLaku nIlO naalO aa praayaM cEsE cilipi panulaku kOTi daMDaalu padahaarELLaku nIlO naalO aa praayaM cEsE cilipi panulaku kOTi daMDaalu vennelallE viriya bUsi velluvallE urakalEsE padahaarELLaku nIlO naalO aa praayaM cEsE cilipi panulaku kOTi daMDaalu parupulu paracina isuka tinnelaku paaTalu paaDina ciru gaalulaku teracaaTosagina celulu shilalaku teracaaTosagina celulu shilalaku dIvena jallulu callina alalaku kOTi daMDaalu shatakOTi daMDaalu naatO kalisi naDacina kaaLLaku naalO ninnE niMpina kaLLaku ninnE pilicE naa pedavulaku nIkai cikkina naa naDumunakU kOTi daMDaalu shatakOTi daMDaalu bhramalO lEpina tolijaamulaku samayaM kudirina saMde vELalaku ninnU nannu kanna vaaLLaku ninnU nannu kanna vaaLLaku manakai vEcE muMdu naaLLaku kOTi daMDaalu shatakOTi daMDaalu padahaarELLaku nIlO naalO aa praayaM cEsE cilipi panulaku kOTi daMDaalu kOTi daMDaalu shatakOTi daMDaalu Click here to hear the song
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు వెన్నెలల్లే విరియ బూసి వెల్లువల్లే ఉరకలేసే పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరు గాలులకు తెరచాటొసగిన చెలులు శిలలకు తెరచాటొసగిన చెలులు శిలలకు దీవెన జల్లులు చల్లిన అలలకు కోటి దండాలు శతకోటి దండాలు నాతో కలిసి నడచిన కాళ్ళకు నాలో నిన్నే నింపిన కళ్ళకు నిన్నే పిలిచే నా పెదవులకు నీకై చిక్కిన నా నడుమునకూ కోటి దండాలు శతకోటి దండాలు భ్రమలో లేపిన తొలిజాములకు సమయం కుదిరిన సందె వేళలకు నిన్నూ నన్ను కన్న వాళ్ళకు నిన్నూ నన్ను కన్న వాళ్ళకు మనకై వేచే ముందు నాళ్ళకు కోటి దండాలు శతకోటి దండాలు పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు కోటి దండాలు శతకోటి దండాలు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment