Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Paadalane undi / పాడాలనే ఉన్నది

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,  Prabhakar Reddy / ప్రభాకర్ రెడ్డి ,Actress : Kanchana / కాంచన  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Inspiring & Motivational Songs
A A A A..A A A A A A A A..A A A A A A

paaDaalanE unnadi..vini mecci..manasiccE maniShuMTE

paaDaalanE unnadi..vini mecci..manasiccE maniShuMTE

paaDaalanE unnadi..



paaDaalaMTE hRudayaM uMDaali..

paaDaalaMTE hRudayaM uMDaali..

hRudayaaniki EdO kadalika raavaali



bhaavaM poMgaali..raagaM palakaali..daaniki jIvaM pOyaali..

bhaavaM poMgaali..raagaM palakaali..daaniki jIvaM pOyaali..



paaDaalanE unnadi..vini mecci..manasiccE maniShuMTE

paaDaalanE unnadi..



paaDaanaMTE raaLLE karagaali

aa raaLLaku nOLLOcci kathalE ceppaali

paaDaanaMTE raaLLE karagaali

aa raaLLaku nOLLOcci kathalE ceppaali



musugulu tolagaali..masakalu pOvaali..gadilO dEvata kanuteravaali..

paaDaalanE unnadi..
ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ

పాడాలనే ఉన్నది..విని మెచ్చి..మనసిచ్చే మనిషుంటే

పాడాలనే ఉన్నది..విని మెచ్చి..మనసిచ్చే మనిషుంటే

పాడాలనే ఉన్నది..



పాడాలంటే హృదయం ఉండాలి..

పాడాలంటే హృదయం ఉండాలి..

హృదయానికి ఏదో కదలిక రావాలి



భావం పొంగాలి..రాగం పలకాలి..దానికి జీవం పోయాలి..

భావం పొంగాలి..రాగం పలకాలి..దానికి జీవం పోయాలి..



పాడాలనే ఉన్నది..విని మెచ్చి..మనసిచ్చే మనిషుంటే

పాడాలనే ఉన్నది..



పాడానంటే రాళ్ళే కరగాలి

ఆ రాళ్ళకు నోళ్ళోచ్చి కథలే చెప్పాలి

పాడానంటే రాళ్ళే కరగాలి

ఆ రాళ్ళకు నోళ్ళోచ్చి కథలే చెప్పాలి



ముసుగులు తొలగాలి..మసకలు పోవాలి..గదిలో దేవత కనుతెరవాలి..

పాడాలనే ఉన్నది..

0 comments:

Post a Comment