Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » One two three four / వన్ టూ త్రీ ఫోర్

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Sukanya / సుకన్య ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
bhaanu : 
one - two - three - four - five -six - seven - eight        
maastaaroo dril maastaaroo       
Eight - seven - six - five - four - three - two - one      
manestaaraa... ika  manestaaraa ?      
vudyogam isthaamu chesthaaraa ? 
oka vudyogam isthaamu chesthaaraa ?     
ollu vanchi pani cheyaali - medaduku padunu pettaali 
raaju : 
ammayyo - medhade ? 
bhaanu : 
adi lekunnaa farava ledu - 
meeku todugaa vuntanu 
raaju : 
ammayya - vuntaaraa ? 
bhanu : 
melakuvagaa pani chesaarante - 
meere doralaa vasthaaru 
raaju : 
mari jeetham ? 
bhaanu : 
nelaku muppai rojulu jeetham - 
rojuku rende pootalu battem 
raaju : 
chittam 
bhaanu : 
poota pootaku pani vuntundi - 
naalugu rojulu selavundi 
raaju : 
selavullo em cheyaali ? 
bhaanu : 
ma koluvunane meerunDaali - 
maa kanusannalalo melagaali 
raaju : 
daaniki jeetham ? 
bhaanu : 
naa jeevitham!
భాను : 
వన్ - టూ- త్రీ- ఫోర్- ఫైవ్- సిక్స్- సెవెన్- ఎయిట్-         
మాస్టారూ డ్రిల్ మాస్టారూ        
ఎయిట్-సెవెన్- సిక్స్- ఫైవ్-  ఫోర్- త్రీ - టూ- వన్        
మానేస్తారా... ఇక  మానేస్తారా ?      
ఉద్యోగం ఇస్తాము చేస్తారా ? 
ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా ?     
ఒళ్ళు వంచి పని చేయాలి - మెదడుకు పదును పెట్టాలి 
రాజు : 
అమ్మయ్యో - మెధడే ? 
భాను : 
ఆది లేకున్నా ఫరవా లేదు - 
మీకు తోడుగా ఉంటాను 
రాజు : 
అమ్మయ్య - ఉంటారా ? 
భాను : 
మెలకువగా పని చేశారంటే - మీరే దొరలా వస్తారు 
రాజు : 
మరి జీతం ? 
భాను : 
నెలకు ముప్పై రోజులు జీతం - 
రోజుకు రెండే పూటలు బత్తెమ్ 
రాజు : 
చిత్తమ్ 
భాను : 
పూట పూటకు పని ఉంటుంది - 
నాలుగు రోజులు సెలవున్ది 
రాజు : 
సెలవుల్లో ఏం చేయాలి ? 
భాను : 
మా కొలువుననే మీరున్డాలి - 
మయ కనుసన్నలలో మెలగాలి 
రాజు : 
దానికి జీతం ? 
భాను : 
నా జీవితం!

0 comments:

Post a Comment