Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » O mallayyagAri / మల్లయ్యగారి

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  Padmanabham / పద్మనాభం ,Actress :Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Comedy Songs
gOpi :   O.... mallayyagAri    ellayyagAri   kallabolli bulleyyA
ayyA bulleyyA  nI avatAralu   ennayyO....
gaTTulu koTTi  polaM  kalupukuMTADu 
bODi:  oka bulleyyA...
gOpi :   poTTalu koTTi dinaM  gaDupukuMTADu
bODi:   oka ellayyA...
gOpi :  O... cinnavALla rekkala kaShTaM.. yikkaDa  dOstADu...
bODi:   O hO hO hO...
gOpi : A bullayyE... peddavALLaku kaTTalu kaTTalu akkaDa yistADu
kOras:  bulleyyA...akkaDa yistADu...  || O mallayya ||
gOpi :  prati okaDU   tinamariginavADU...
prajala pErE  cebutUMTADu
bODi:  vaha... va... vaha...  va... vArEvA...
gOpi :  niladIsi... nI prajalevaraMTE  ninnU kAsta   tinamaMTADu
doMgalu  doMgalu  ULLu  paMcukoni doralai pOtuMTE
vATA dorakani vADu vErE pArTI peDatADu...O
asalu pArTI nAdI  nAdani  _ vALLallari paDutUMTE...
gOpi :  gODamIda pillilAga  bulleyyuMTADu
bODi:  aha! koTTuku tiMTADu
kOras:   hey... hey...hey:
gOpi :  liMgaM miMgina bulleyyA _  guDini miMgEdepuDayyA?
kOras:  miMg... miMg... miMg...miMg...
gOpi :  guDini liMgAnni  guTukuna miMgE
monagADE nI _moguDayyA                      || O mallayya||
gOpi :  ka... ka... ka... ka... kallayyA
kOras: bu... bu... bu... bu... bulleyyA
bODi      kallayyA... bulleyyA
kOras : kallabolli... bulleyyA :... :LULU... iyya...
 


Click here to hear the song
గోపి :   ఓ.... మల్లయ్యగారి    ఎల్లయ్యగారి   కల్లబొల్లి బుల్లెయ్యా
అయ్యా బుల్లెయ్యా  నీ అవతారలు   ఎన్నయ్యో....
గట్టులు కొట్టి  పొలం  కలుపుకుంటాడు 
బోడి:  ఒక బుల్లెయ్యా...
గోపి :   పొట్టలు కొట్టి దినం  గడుపుకుంటాడు
బోడి:   ఒక ఎల్లయ్యా...
గోపి :  ఓ... చిన్నవాళ్ల రెక్కల కష్టం.. యిక్కడ  దోస్తాడు...
బోడి:   ఓ హో హో హో...
గోపి : ఆ బుల్లయ్యే... పెద్దవాళ్ళకు కట్టలు కట్టలు అక్కడ యిస్తాడు
కోరస్:  బుల్లెయ్యా...అక్కడ యిస్తాడు...  || ఓ మల్లయ్య ||
గోపి :  ప్రతి ఒకడూ   తినమరిగినవాడూ...
ప్రజల పేరే  చెబుతూంటాడు
బోడి:  వహ... వ... వహ...  వ... వారేవా...
గోపి :  నిలదీసి... నీ ప్రజలెవరంటే  నిన్నూ కాస్త   తినమంటాడు
దొంగలు  దొంగలు  ఊళ్ళు  పంచుకొని దొరలై పోతుంటే
వాటా దొరకని వాడు వేరే పార్టీ పెడతాడు...ఓ
అసలు పార్టీ నాదీ  నాదని  _ వాళ్ళల్లరి పడుతూంటే...
గోపి :  గోడమీద పిల్లిలాగ  బుల్లెయ్యుంటాడు
బోడి:  అహ! కొట్టుకు తింటాడు
కోరస్:   హెయ్... హెయ్...హెయ్:
గోపి :  లింగం మింగిన బుల్లెయ్యా _  గుడిని మింగేదెపుడయ్యా?
కోరస్:  మింగ్... మింగ్... మింగ్...మింగ్...
గోపి :  గుడిని లింగాన్ని  గుటుకున మింగే
మొనగాడే నీ _మొగుడయ్యా                      || ఓ మల్లయ్య||
గోపి :  క... క... క... క... కల్లయ్యా
కోరస్: బు... బు... బు... బు... బుల్లెయ్యా
బోడి      కల్లయ్యా... బుల్లెయ్యా
కోరస్ : కల్లబొల్లి... బుల్లెయ్యా :... :ళూళూ... ఇయ్య...
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment