Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nevu leka vena / నీవు లేక వీణ

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
nIvu lEka vINa palukalEnannadi
nIvu rAka rAdha niluvalEnannadi     ||nIvu||
jAjipUlu nIkai rOju rOju pUce
cUci cUci pApaM sommasilli pOye
caMdamAma nIkai toMgi toMgi cUci
sarasana lEvani alukAlu bOyE       ||nIvu||
kalala naina ninnu kanula cUta manna
nidura rAni nAku kalalu kUDa rAve
kadala lEni kAlaM virahagIti rIti
paruvamu vrudagA baruvuga sAge     ||nIvu||
talupulannI nIkai teracivuncinAnu
talapulenno madilO dAci vEcinAnu
tApaminka nEnu OpalEnu svAmi
taruNini karuNanu Elaga rAvA     ||nIvu||
 


Click here to hear the song
నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేనన్నది     ||నీవు||
జాజిపూలు నీకై రోజు రోజు పూచె
చూచి చూచి పాపం సొమ్మసిల్లి పోయె
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసన లేవని అలుకాలు బోయే       ||నీవు||
కలల నైన నిన్ను కనుల చూత మన్న
నిదుర రాని నాకు కలలు కూడ రావె
కదల లేని కాలం విరహగీతి రీతి
పరువము వ్రుదగా బరువుగ సాగె     ||నీవు||
తలుపులన్నీ నీకై తెరచివున్చినాను
తలపులెన్నొ మదిలో దాచి వేచినాను
తాపమిన్క నేను ఓపలేను స్వామి
తరుణిని కరుణను ఏలగ రావా     ||నీవు||
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment