Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nevu laeka naenu laenu / నీవు లేక నేను లేను

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Manjula / మంజుల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

neevu laeka  naenu laenu naenu laeka neevu laevu

naenae nuvvu nuvvae naenu naenu nuvvu nuvvu naenu laenichO ee jagamae laedu

neevu laeni naenu laenu naenu laeka neevu laevu

naenae nuvvu nuvvae naenu naenu nuvvu nuvvu naenu laenichO ee jagamae laedu



charaNaM : 1

teegallO nuvvu naenae allukonaedi

poovullO nuvvu naenae murisi virisaedi

teegallO nuvvu naenae allukonaedi

poovullO nuvvu naenae murisi virisaedi

temmaralO mana middaramae parimiLiMchaedi

temmaralO mana middaramae parimiLiMchaedi

taeneku mana muddulae teepini ichchaedi teepini ichchaedi

neevu laeni naenu laenu naenu laeka neevu laevu

naenae nuvvu nuvvae naenu naenu nuvvu nuvvu naenu laenichO ee jagamae laedu



charaNaM : 2

nuvvu laeka vasaMtaaniki yavvanamekkaDadi

nuvvu laeka vaanamabbuku merupae ekkaDadi

sRshTilOni aNuvu aNuvulO unnaamiddaramu

jeevitaana nuvvae naenai kalisaamiddaramu

neevu laeni naenu laenu naenu laeka neevu laevu

naenae nuvvu nuvvae naenu naenu nuvvu nuvvu naenu laenichO ee jagamae laedu



charaNaM : 3

koMDallO nuvvunnaavu naaku aMDagaa

maMchallO nuvvunnaavu naaku niMDugaa

koMDallO nuvvunnaavu naaku aMDagaa

maMchallO nuvvunnaavu naaku niMDugaa

enni janmalainaa unnaamu tODuneeDagaa

enni janmalainaa unnaamu tODuneeDagaa

ninna naeDu raepae laeni praemajaMTagaa praemajaMTagaa

neevu laeni naenu laenu naenu laeka neevu laevu

naenae nuvvu nuvvae naenu naenu nuvvu nuvvu naenu laenichO ee jagamae laedu


 

 
Click here to hear the song
పల్లవి :

నీవు లేక  నేను లేను నేను లేక నీవు లేవు

నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు

నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు



చరణం : 1

తీగల్లో నువ్వు నేనే అల్లుకొనేది

పూవుల్లో నువ్వు నేనే మురిసి విరిసేది

తీగల్లో నువ్వు నేనే అల్లుకొనేది

పూవుల్లో నువ్వు నేనే మురిసి విరిసేది

తెమ్మరలో మన మిద్దరమే పరిమిళించేది

తెమ్మరలో మన మిద్దరమే పరిమిళించేది

తేనెకు మన ముద్దులే తీపిని ఇచ్చేది తీపిని ఇచ్చేది

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు

నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు



చరణం : 2

నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడది

నువ్వు లేక వానమబ్బుకు మెరుపే ఎక్కడది

సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరము

జీవితాన నువ్వే నేనై కలిసామిద్దరము

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు

నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు



చరణం : 3

కొండల్లో నువ్వున్నావు నాకు అండగా

మంచల్లో నువ్వున్నావు నాకు నిండుగా

కొండల్లో నువ్వున్నావు నాకు అండగా

మంచల్లో నువ్వున్నావు నాకు నిండుగా

ఎన్ని జన్మలైనా ఉన్నాము తోడునీడగా

ఎన్ని జన్మలైనా ఉన్నాము తోడునీడగా

నిన్న నేడు రేపే లేని ప్రేమజంటగా ప్రేమజంటగా

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు

నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment