Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nenoka prema pipaasini / నేనొక ప్రేమ పిపాసిని

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Shaarada / శారద ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
AAhaa.. AAAhaha.. AAAA..Ahaa..Ahaa..
nEnoka prEma pipaasini..nIvoka aashramavaasivi
naa daahaM tIranidi.. nI hRudayaM kadalanidi
 
nEnoka prEma pipaasini..nIvoka aashramavaasivi
naa daahaM tIranidi.. nI hRudayaM kadalanidi
 
nInoka prEma pipaasini..
 
talupu mUsina talavaakiTanE pagalu rEyi nilucunnaa
pilici.. pilici.. badulE raaka alasi tirigi vELutunnaa
 
talupu mUsina talavaakiTanE pagalu rEyi nilucunnaa
pilici.. pilici.. badulE raaka alasi tirigi vELutunnaa
naa daahaM tIranidi.. nI hRudayaM kadalanidi
 
nEnoka prEma pipaasini..
 
pUTa pUTa nI pUja kOsamani puvvulu tecchaanu
prEmabhikShanu peTTagalavani dOsili oggaanu..
nI aDugulaku maDugulottagaa eDadanu paricaanu
nIvu raakanE.. aDugu paDakanE.. naligi pOyaanu..
 
nInoka prEma pipaasini..
 
pagaTiki rEyi.. rEyiki pagalu.. palikE vIDkOlu 
segarEgina guMDeku cebutunnaa..nI cevina paDitE caalu
nI jnaapakaala nIDalalO nannepuDO cUstaavu
nanu valacaavani telipElOgaa nivurai pOtaavu..
 
nEnoka prEma pipaasini..nIvoka aashramavaasivi
naa daahaM tIranidi.. nI hRudayaM kadalanidi
 
nInoka prEma pipaasini..


Click here to hear the song
ఆఆహా.. ఆఆఆహహ.. ఆఆఆఆ..ఆహా..ఆహా..
నేనొక ప్రేమ పిపాసిని..నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది
 
నేనొక ప్రేమ పిపాసిని..నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది
 
నీనొక ప్రేమ పిపాసిని..
 
తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి.. పిలిచి.. బదులే రాక అలసి తిరిగి వేళుతున్నా
 
తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి.. పిలిచి.. బదులే రాక అలసి తిరిగి వేళుతున్నా
నా దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది
 
నేనొక ప్రేమ పిపాసిని..
 
పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను..
నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే.. అడుగు పడకనే.. నలిగి పోయాను..
 
నీనొక ప్రేమ పిపాసిని..
 
పగటికి రేయి.. రేయికి పగలు.. పలికే వీడ్కోలు 
సెగరేగిన గుండెకు చెబుతున్నా..నీ చెవిన పడితే చాలు
నీ జ్నాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురై పోతావు..
 
నేనొక ప్రేమ పిపాసిని..నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది.. నీ హృదయం కదలనిది
 
నీనొక ప్రేమ పిపాసిని..
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment