Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nena Padana / నేనా పాడనా

Song Details:Actor : Sharath Baabu / శరత్ బాబు ,Actress : Saritha / సరిత ,  Sujatha / సుజాత ,Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,  Vani Jayaram / వాణి జయరాం  ,Song Category : Others
nEnaa paaDanaa paaTa...mIraa annadi maaTa



nEnaa paaDanaa paaTa...mIraa annadi maaTa

nI vadanaM bhUpaalamu

nI hRudayaM dhRuvataaLamu

nI sahanaM saahityamu

nuvvu paaDiMdE saMgItamu

nEnaa paaDanaa paaTa...mIraa annadi maaTa



illE saMgItamu vaMTillE saahityamu

I pillalE naa saadhanaM

iMkaa viMTaaraa naa gaanaM

rini sasa sasa sasa sasa

dada nini nini nini nini

sapa dada dada dada dada

mama papa papa papa papa

mapama padapa danisa nisani danisa

illE saMgItamu vaMTillE saahityamu

I pillalE naa saadhanaM

iMkaa viMTaaraa naa gaanaM

UgE uyyaalaku nuvvu paaDE jaMpaalaku 

UgE uyyaalaku nuvvu paaDE jaMpaalaki

sari tUgadu E gaanamu

nIku eMduku saMdEhamu

nIku eMduku saMdEhamu

uDakani aMdaaniki nIkoccE kOpaaniki

E raagaM baaguMDunO

ceppE tyaagayya mIrEnaa



kuta kuta vari annaM taitakatakamanu naatyaM

E bharatuDu raasiMdi

nIkaa paduneTu telisiMdi

nIkaa paduneTu telisiMdi



nEnaa paaDanaa paaTa...mIraa annadi maaTa

nI vadanaM bhUpaalamu

nI hRudayaM dhRuvataaLamu

nI sahanaM saahityamu

nuvvu paaDiMdE saMgItamu









Click here to hear the song
నేనా పాడనా పాట...మీరా అన్నది మాట



నేనా పాడనా పాట...మీరా అన్నది మాట

నీ వదనం భూపాలము

నీ హృదయం ధృవతాళము

నీ సహనం సాహిత్యము

నువ్వు పాడిందే సంగీతము

నేనా పాడనా పాట...మీరా అన్నది మాట



ఇల్లే సంగీతము వంటిల్లే సాహిత్యము

ఈ పిల్లలే నా సాధనం

ఇంకా వింటారా నా గానం

రిని సస సస సస సస

దద నిని నిని నిని నిని

సప దద దద దద దద

మమ పప పప పప పప

మపమ పదప దనిస నిసని దనిస

ఇల్లే సంగీతము వంటిల్లే సాహిత్యము

ఈ పిల్లలే నా సాధనం

ఇంకా వింటారా నా గానం

ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే జంపాలకు 

ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే జంపాలకి

సరి తూగదు ఏ గానము

నీకు ఎందుకు సందేహము

నీకు ఎందుకు సందేహము

ఉడకని అందానికి నీకొచ్చే కోపానికి

ఏ రాగం బాగుండునో

చెప్పే త్యాగయ్య మీరేనా



కుత కుత వరి అన్నం తైతకతకమను నాత్యం

ఏ భరతుడు రాసింది

నీకా పదునెటు తెలిసింది

నీకా పదునెటు తెలిసింది



నేనా పాడనా పాట...మీరా అన్నది మాట

నీ వదనం భూపాలము

నీ హృదయం ధృవతాళము

నీ సహనం సాహిత్యము

నువ్వు పాడిందే సంగీతము







ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment