Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Neelo valapula / నీలో వలపుల

Song Details:Actor : Sanjay / సంజయ్ ,Actress : Saritha / సరిత ,Music Director : M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
nIlO valapula sugaMdhaM naalO telipenu maraMdaM
nIlO valapula sugaMdhaM naalO telipenu maraMdaM
tIyagaa.. haayigaa.. mettagaa.. mattugaa
nIlO mamatala taraMgaM naalO palikenu mRudaMgaM
nIlO mamatala taraMgaM naalO palikenu mRudaMgaM
jatulugaa..gatulugaa..layalugaa..hoyalugaa



kanulaku velugainaa kalalaku viluvainaa
nIvE naa cUpugaa..aa..
kanulaku velugainaa kalalaku viluvainaa
nIvE naa cUpugaa..aa..
talapulalainaa marapulalainaa
nIvE naa rUpugaa..
talapulalainaa marapulalainaa
nIvE naa rUpugaa..
vayasukE manasugaa manasukE sogasugaa
nIlO valapula sugaMdhaM naalO telipenu maraMdaM
tIyagaa.. haayigaa.. mettagaa.. mattugaa



mallela jallEla vennela jallEla
madilO nIvuMDagaa..aa
mallela jallEla vennela jallEla
madilO nIvuMDagaa..aa
kOvela Ela daivamu Ela edaTE nIvuMDagaa...
kOvela Ela daivamu Ela edaTE nIvuMDagaa...
nIvugaa.. nEnugaa..vErugaa..lEmugaa...



nIlO mamatala taraMgaM naalO palikenu mRudaMgaM
jatulugaa..gatulugaa..layalugaa..hoyalugaa
nIlO valapula sugaMdhaM naalO telipenu maraMdaM
tIyagaa.. haayigaa.. mettagaa.. mattugaa
నీలో వలపుల సుగంధం నాలో తెలిపెను మరందం
నీలో వలపుల సుగంధం నాలో తెలిపెను మరందం
తీయగా.. హాయిగా.. మెత్తగా.. మత్తుగా
నీలో మమతల తరంగం నాలో పలికెను మృదంగం
నీలో మమతల తరంగం నాలో పలికెను మృదంగం
జతులుగా..గతులుగా..లయలుగా..హొయలుగా



కనులకు వెలుగైనా కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ..
కనులకు వెలుగైనా కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ..
తలపులలైనా మరపులలైనా
నీవే నా రూపుగా..
తలపులలైనా మరపులలైనా
నీవే నా రూపుగా..
వయసుకే మనసుగా మనసుకే సొగసుగా
నీలో వలపుల సుగంధం నాలో తెలిపెను మరందం
తీయగా.. హాయిగా.. మెత్తగా.. మత్తుగా



మల్లెల జల్లేల వెన్నెల జల్లేల
మదిలో నీవుండగా..ఆ
మల్లెల జల్లేల వెన్నెల జల్లేల
మదిలో నీవుండగా..ఆ
కోవెల ఏల దైవము ఏల ఎదటే నీవుండగా...
కోవెల ఏల దైవము ఏల ఎదటే నీవుండగా...
నీవుగా.. నేనుగా..వేరుగా..లేముగా...



నీలో మమతల తరంగం నాలో పలికెను మృదంగం
జతులుగా..గతులుగా..లయలుగా..హొయలుగా
నీలో వలపుల సుగంధం నాలో తెలిపెను మరందం
తీయగా.. హాయిగా.. మెత్తగా.. మత్తుగా

0 comments:

Post a Comment