Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nee eduta nenu / నీ ఎదుట నేను

Song Details:Actor : Krishna / కృష్ణ  ,  Rammohan / రామ్మోహన్ ,Actress : Sandhya Rani / సంధ్యా రాణి ,  Sukanya / సుకన్య ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
chandamaamaa... 
andaala maamaa 

nee eduta nenu - 
vaareduTa neevu 

ma eduta o mamaa 
eppuduntaavu 

seetha : 
pelli choopulaku vaarochhaaru- 
choodaalani ne ora ga jooSaa 

valla maalina siggochhindi - 
kannuladaakaa kannulu poka 

magasiri edadane choosaanu - 
taladaachukonuta kadi chaalannaanu 

bhaanu : 
pelli choopulalo bigusukuni - 
pere mi, nee chadu vemi? 

nanu premistaavaa ? vayasentha ?- 
ani adigaaraa ? asalochhara? 

naalo vaaru em choosaaro - 
naa vaarayyaaru... 
andulake maa iddari janta.. 
apuroopam anTa  

seetha : 
challani vennela dora vantaaru- 
tiyyani navvula sirivantaaru 

bhaanu : 
vennelaloni vedi galpulu - 
navvula loni nippu ravvalu 

anubhavinchi ana mantaanu- 
vayasuki vairivi neevantaanu 

seetha : 
chandamaamaa... 
andaala maamaa
చందమామా... 
అందాల మామా 

నీ ఎదుట నేను - 
వారెదుట నీవు 

మా ఎదుట ఓ మామా 
ఎప్పుడుంటావు 

సీత : 
పెళ్లి చూపులకు వారొచ్చారు- 
చూడాలని నే ఓరగ జూశా 

వల్ల మాలిన సిగ్గొచ్చింది - 
కన్నులాదాకా కన్నులు పోక 

మగసిరి ఎడదనె చూశాను - 
తలదాచుకొనుటకది చాలన్నాను 

భాను : 
పెళ్లి చూపులలో బిగుసుకుని - 
పేరే మి, నీ చదు వేమి? 

నను ప్రేమిస్తావా ? వయసెంత ?- 
అని అడిగారా ? ఆసలొచ్చారా? 

నాలో వారు ఏం చూసారో - 
నా వారయ్యారు... 
అందులకే మా ఇద్దరి జంట.. 
అపురూపం అంట  

సీత : 
చల్లని వెన్నెల దొర వంటారు- 
తియ్యని నవ్వుల సిరివంటారు 

భాను : 
వెన్నెలలోని వేడి గాల్పులు - 
నవ్వుల లోని నిప్పు రవ్వలు 

అనుభవించి అన మంటాను- 
వయసుకి వైరివి నీవంటాను 

సీత : చందమామా... అందాల మామా

0 comments:

Post a Comment