Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Neanedarini / నేనీదరిని

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Manjula / మంజుల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

 naeneedarini nuvvaa darinee

 kRshNamma kalipiMdi iddarinee

 manamaMTae tanakeMtO muddani

 kRshNamma kalipiMdi iddarinee... ee... ee...

 naeneedarini
 charaNaM : 1

 kanakadurga kanusannalalO galagala paarae tana oDilO (2)

 mana paDavalu reMDoo payaniMchaalani

 bratukulu niMDuga paMDiMchaalani

 kalipiMdi iddarinee...

 kRshNamma kalipiMdi iddarinee

naeneedarini
charaNaM : 2

 nee kurula nalupulO... nee kanula merupulO...

 alalai... kalalai...alalai kalalai taanae velisiMdi

 nee laeta manasulO... nee dOra vayasulO...

 varadai... valapai... varadai valapai taanae urikiMdee

 chirugaalula tuMparagaa...

 chirunavvula saMpadagaa...

chirugaalula  manamaMTae

naeneedarini
 charaNaM : 3

 paMTa polaallO pachchadanaMgaa

 pairagaalilO challadanaMgaa

paMTa
 pallepadaMlO teeyadanaMgaa

 chiraMjeevulai jeeviMchaalani

 kalipiMdi iddarinee...

 kRshNamma kalipiMdi iddarinee

naeneedarini
 
 
Click here to hear the song
పల్లవి :

 నేనీదరిని నువ్వా దరినీ

 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

 మనమంటే తనకెంతో ముద్దని

 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...

నేనీదరిని
 చరణం : 1

 కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలో (2)

 మన పడవలు రెండూ పయనించాలని

 బ్రతుకులు నిండుగ పండించాలని

 కలిపింది ఇద్దరినీ...

 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నేనీదరిని
 చరణం : 2

 నీ కురుల నలుపులో... నీ కనుల మెరుపులో...

 అలలై... కలలై...అలలై కలలై తానే వెలిసింది

 నీ లేత మనసులో... నీ దోర వయసులో...

 వరదై... వలపై... వరదై వలపై తానే ఉరికిందీ

 చిరుగాలుల తుంపరగా...

 చిరునవ్వుల సంపదగా...

చిరుగాలుల మనమంటే

నేనీదరిని
 చరణం : 3

 పంట పొలాల్లో పచ్చదనంగా

 పైరగాలిలో చల్లదనంగా

పంట

 పల్లెపదంలో తీయదనంగా

 చిరంజీవులై జీవించాలని

 కలిపింది ఇద్దరినీ...

 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నేనీదరిని
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment