Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » NavvutU batakaaliraa ... / నవ్వుతూ బతకాలిరా ...

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Manjula / మంజుల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Inspiring & Motivational Songs
navvutU batakaaliraa ... tammuDU
navvutU caavaaliraa
chachchinaaka batakalEvurA
eMtarEdcinaa tirigi raavuraa ... amdukE ...
navvutU batakaaliraa
navvutU caavaaliraa 
 
caMpEdi evaruraa caccEdi evaruraa
SivuDaajYa lEkuMTE
cImainaa kuTTaduraa
kuDitE saavaalani varamaDigina cIma
kuTTI kuTTakamuMdE castOMdi cUDaraa 
aMdukE navvutU batakaaliraa tammuDU
navvutU caavaaliraa
 
batikuMDagaa ninnu EDipiMcinOLLu
nuvvu sastE EDustaaru doMganaayaaLLu
doMganaayaaLLu
adi nuvvu cUsEdi kaadu
ninnu kaasEdi kaadu
nuvvu pOyinaa nI maMci cacchipOduraa
orE sannaasI ... navvaraa ....
aMdukE navvutU batakaaliraa ... tammuDU ..
navvutU caavaaliraa
 
vunnaaDuraa dEvuDu
vaaDu vastaaDuraa tammuDu 
eppuDu ?
annaayaM jariginapuDu
akkaramu periginapuDu
vastaaDuraa ... sachcinaTTu vastaaDuraa 
aMdukE
navvutU batakaaliraa
tammuDU ... navvutU caavaaliraa
నవ్వుతూ బతకాలిరా ... తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా
చచ్చినాక బతకలేవురా

ఎందరేడ్చినా తిరిగి రావురా ...
అందుకే
నవ్వుతూ బతకాలిరా

నవ్వుతూ చావాలిరా 
 
చంపేది ఎవరురా చచ్చేది ఎవరురా
శివుడాజ్ఞ లేకుంటే
చీమైనా కుట్టదురా
కుడితే సావాలని వరమడిగిన చీమ
కుట్టీ కుట్టకముందే చస్తోంది చూడరా 
అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా
 
బతికుండగా నిన్ను ఏడిపించినోళ్ళు
నువ్వు సస్తే ఏడుస్తారు దొంగనాయాళ్ళు
దొంగనాయాళ్ళు
అది నువ్వు చూసేది కాదు
నిన్ను కాసేది కాదు
నువ్వు పోయినా నీ మంచి చచ్చిపోదురా
ఒరే సన్నాసీ ... నవ్వరా ....
అందుకే నవ్వుతూ బతకాలిరా ... తమ్ముడూ ..
నవ్వుతూ చావాలిరా
 
వున్నాడురా దేవుడు
వాడు వస్తాడురా తమ్ముడు 
ఎప్పుడు ?
అన్నాయం జరిగినపుడు
అక్కరము పెరిగినపుడు
వస్తాడురా ... సచ్చినట్టు వస్తాడురా 
అందుకే
నవ్వుతూ బతకాలిరా
తమ్ముడూ ... నవ్వుతూ చావాలిరా

0 comments:

Post a Comment