Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Navvulu Ruvve / నవ్వులు రువ్వే

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Zarina wahab / జరీనా వహాబ్ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category :
pallavi:

   navvulu ruvvE puvvammA...

    navvulu ruvvE puvvammA...

    nI navvulu nAku ivvammA..

    vunna nAlugu nALLu nIlA uMDipOtE cAlammA..



    navvulu ruvvE puvvammA...

    nI navvulu nAku ivvammA...O puvvamma

    !! navvulu ruvvE!!



caraNaM 1:

    Akula payyedalO nI ADatanAnni dAcAvu...

    rEkula keMpulalO nI rEpaTi ASalu niMpAvu..

    A musugu tIsina muddu muKAna mogga sogasE vuMdammA.. !! navvulu ruvvE!!



caraNaM 2:

    I tOTa mottamu kamminavI.. nI dOravayasu aMdAlu..

    I gAli mattulO vunnavI.. nI kanne manasulO kaipulu..

    I tOTa mottamu kamminavI.. nI dOravayasu aMdAlu..

    I gAli mattulO vunnavI.. nI kanne manasulO kaipulu..

    nuvvu olakabOsE oMpusoMpulaku oDini paDatAnuMDammA... !!navvulu ruvvE!!

caraNaM 3:

    E kommaku pUcAvO.. E kammani tEnelu teccAvO..

    E pATaku murisEvO..E tETiki viMdulu cEsEvO..

    A pATa gAnO.. tETi gAnO.. padinALLunnA cAlammA.. !!navvulu ruvvE!!




 
Click here to hear the song
పల్లవి:

    నవ్వులు రువ్వే పువ్వమ్మా...

    నవ్వులు రువ్వే పువ్వమ్మా...

    నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..

    వున్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా..



    నవ్వులు రువ్వే పువ్వమ్మా...

    నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా...ఓ పువ్వమ్మ

    !! నవ్వులు రువ్వే!!



చరణం 1:

    ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు...

    రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు..

    ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన మొగ్గ సొగసే వుందమ్మా.. !! నవ్వులు రువ్వే!!



చరణం 2:

    ఈ తోట మొత్తము కమ్మినవీ.. నీ దోరవయసు అందాలు..

    ఈ గాలి మత్తులో వున్నవీ.. నీ కన్నె మనసులో కైపులు..



    ఈ తోట మొత్తము కమ్మినవీ.. నీ దోరవయసు అందాలు..

    ఈ గాలి మత్తులో వున్నవీ.. నీ కన్నె మనసులో కైపులు..



    నువ్వు ఒలకబోసే ఒంపుసొంపులకు ఒడిని పడతానుండమ్మా... !!నవ్వులు రువ్వే!!



చరణం 3:

    ఏ కొమ్మకు పూచావో.. ఏ కమ్మని తేనెలు తెచ్చావో..

    ఏ పాటకు మురిసేవో..ఏ తేటికి విందులు చేసేవో..

    ఆ పాట గానో.. తేటి గానో.. పదినాళ్ళున్నా చాలమ్మా.. !!నవ్వులు రువ్వే!!


 


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment