Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Nallavaade / నల్లవాడే

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Chandrakala / చంద్రకళ ,  Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
rAdha:   nallavADE ammammo allari pillavADE
nirmala:   cinnavADE ayyayyO manacEta cikkinADE   //nallavADE//
gOpi:  O... lammi....cinnavADanukoni   cEradIstE
muMcutADE..... koMpa muMcutADE
rAdha:   sunnamaina vennalA miMgutADE
nirmala :  caddi nILLaina callalA tAgutADE
gOpi:      venna muddakani venakenaka  vastADE
ammAyilu :  vaccADE... vaccADE... vaccADE...
abbAyilu: yiccADE... yiccADE...yiccADE
gOpi:    veccaMga okaTicci vekkiriMci pOtADE     //nallavADE //
nirmala :  nemali Ika peTTavE....
abbAyilu:  DuDuM... DuDuM... DuM
nirmala :    muraLi cEtikivvavE
ammAyilu:  ciMcAM... ciM cAM...
gOpi:   abbO vAyistADippuDu vuMDavE...
vadalagoDatADu tuppulU
cUDu...  cUDu... cUDavE...        ||nallavADE||
nirmala:   A muddu kRuShNuDE yI moddu gummaDE
rAdha:   Ala maMda ekkaDE _ kOtimUka vunnadE
gOpi:    AnADu nAkunna AruvEla BAmallO mIriddarevvaru?
mIlO  nA muddugumma evvaru?
nuvvA nA muddugummA?
nirmala :  A
gOpi :  ayitE O muddu yimmA
rAdha:     AhA...
nirmala :  ivvanA... ivvanA?
rAdha:   icciMdi cAlunA?
rAdha:nirmala :    O hO hO... kRuShNuDU...
O muddu gummaDU...
gOpi:    Olammi... cinna vADanukoni  cEradIstE
muMcutADE koMpa muMcutADE...
 
 
Click here to hear the song
రాధ:   నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
నిర్మల:   చిన్నవాడే అయ్యయ్యో మనచేత చిక్కినాడే   //నల్లవాడే//
గోపి:  ఓ... లమ్మి....చిన్నవాడనుకొని   చేరదీస్తే
ముంచుతాడే..... కొంప ముంచుతాడే
రాధ:   సున్నమైన వెన్నలా మింగుతాడే
నిర్మల :  చద్ది నీళ్ళైన చల్లలా తాగుతాడే
గోపి:      వెన్న ముద్దకని వెనకెనక  వస్తాడే
అమ్మాయిలు :  వచ్చాడే... వచ్చాడే... వచ్చాడే...
అబ్బాయిలు: యిచ్చాడే... యిచ్చాడే...యిచ్చాడే
గోపి:    వెచ్చంగ ఒకటిచ్చి వెక్కిరించి పోతాడే     //నల్లవాడే //
నిర్మల :  నెమలి ఈక పెట్టవే....
అబ్బాయిలు:  డుడుం... డుడుం... డుం
నిర్మల :    మురళి చేతికివ్వవే
అమ్మాయిలు:  చించాం... చిం చాం...
గోపి:   అబ్బో వాయిస్తాడిప్పుడు వుండవే...
వదలగొడతాడు తుప్పులూ
చూడు...  చూడు... చూడవే...        ||నల్లవాడే||
నిర్మల:   ఆ ముద్దు కృష్ణుడే యీ మొద్దు గుమ్మడే
రాధ:   ఆల మంద ఎక్కడే _ కోతిమూక వున్నదే
గోపి:    ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో మీరిద్దరెవ్వరు?
మీలో  నా ముద్దుగుమ్మ ఎవ్వరు?
నువ్వా నా ముద్దుగుమ్మా?
నిర్మల :  ఆ
గోపి :  అయితే ఓ ముద్దు యిమ్మా
రాధ:     ఆహా...
నిర్మల :  ఇవ్వనా... ఇవ్వనా?
రాధ:   ఇచ్చింది చాలునా?
రాధ:నిర్మల :    ఓ హో హో... కృష్ణుడూ...
ఓ ముద్దు గుమ్మడూ...
గోపి:    ఓలమ్మి... చిన్న వాడనుకొని  చేరదీస్తే
ముంచుతాడే కొంప ముంచుతాడే...
 
 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment