Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Naalugu Kallu / నాలుగు కళ్ళు

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Meloncholic Songs
naalugu kaLLu reMDainaayi reMDu manasulu okaTainaayi

unna manasu nI karpaNa jEsi lEnidaananainaanu EmilEnidaananainaanu

kanulaku kalalE baruvainaayi kannILLainaa karuvainaayi

reMDU lEka paMDu rEkulai eMduku naakI kanudOyi

iMkeMduku naakI kanudOyi

naalugu kaLLu reMDainaayi reMDu manasulu okaTainaayi

kadilE shilalaa maaripOtini kathagaanainaa migalanaitini

niluvunaa  nannu dOcukuMTivi nirupEdagaa nE nilicipOtini

nirupEdaga nE nilicipOtini 

naalugu kaLLu reMDainaayi reMDu manasulu okaTainaayi

unna manasu nI karpaNa jEsi lEnidaananainaanu EmilEnidaananainaanu

naalugu kaLLu reMDainaayi reMDu manasulu okaTainaayi
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

ఉన్న మనసు నీ కర్పణ జేసి లేనిదాననైనాను ఏమిలేనిదాననైనాను

కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళైనా కరువైనాయి

రెండూ లేక పండు రేకులై ఎందుకు నాకీ కనుదోయి

ఇంకెందుకు నాకీ కనుదోయి

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

కదిలే శిలలా మారిపోతిని కథగానైనా మిగలనైతిని

నిలువునా  నన్ను దోచుకుంటివి నిరుపేదగా నే నిలిచిపోతిని

నిరుపేదగ నే నిలిచిపోతిని 

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

ఉన్న మనసు నీ కర్పణ జేసి లేనిదాననైనాను ఏమిలేనిదాననైనాను

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

0 comments:

Post a Comment