Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Na Gonthu Srutilona / నా గొంతు శ్రుతి లోన

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Vijayashanthi / విజయశాంతి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
naa goMtu Sruti lOna naa guMDe layalOna
paaDavae paaDavae kOyilaa paaDutoo paravaSiMchu janma janmalaa
aa..naa goMtu Sruti lOna naa guMDe laya lOna
paaDavae paaDavae kOyilaa ... 
paaDutoo paravaSiMchu janma janmalaa
aa.. naa goMtu Sruti lOna naa guMDe laya lOna



oka maaTa padi maaTalai adi paaTa kaavaalani
oka janma padi janmalai anubaMdhamavvaalani
anniTaa oka mamatae paMDaalani
adi daMDalO daaramai uMDaalani
anniTaa oka mamatae paMDaalani
adi daMDalO daaramai uMDaalani
kaDalilO alalugaa kaDalaeni kalaluga
nilichipOvaalani....
paaDavae paaDavae kOyilaa 
paaDutoo paravaSiMchu janma janmalaa



naa goMtu Sruti lOna naa guMDe laya lOna



pratirOju nuvu sooryuDai nannu nidura laepaalani
pratiraeyi pasipaapanai nee oDini chaeraalani
kOrikae oka janma kaavaalani 
adi teerakae maru janma raavaalani
kOrikae oka janma kaavaalani 
adi teerakae maru janma raavaalani
talapulae rekkalugaa velugulae dikkulugaa 
egiripOvaalani....



paaDavae paaDavae kOyilaa 
paaDutoo paravaSiMchu janma janmalaa



naa goMtu Sruti lOna naa guMDe laya lOna
paaDavae paaDavae kOyilaa
 paaDutoo paravaSiMchu janma janmalaa
నా గొంతు శ్రుతి లోన నా గుండె లయలోన
పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా
ఆ..నా గొంతు శ్రుతి లోన నా గుండె లయ లోన
పాడవే పాడవే కోయిలా ... 
పాడుతూ పరవశించు జన్మ జన్మలా
ఆ.. నా గొంతు శ్రుతి లోన నా గుండె లయ లోన



ఒక మాట పది మాటలై అది పాట కావాలని
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలని
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
కడలిలో అలలుగా కడలేని కలలుగ
నిలిచిపోవాలని....
పాడవే పాడవే కోయిలా 
పాడుతూ పరవశించు జన్మ జన్మలా



నా గొంతు శ్రుతి లోన నా గుండె లయ లోన



ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలని
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
కోరికే ఒక జన్మ కావాలని 
అది తీరకే మరు జన్మ రావాలని
కోరికే ఒక జన్మ కావాలని 
అది తీరకే మరు జన్మ రావాలని
తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా 
ఎగిరిపోవాలని....



పాడవే పాడవే కోయిలా 
పాడుతూ పరవశించు జన్మ జన్మలా



నా గొంతు శ్రుతి లోన నా గుండె లయ లోన
పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా

0 comments:

Post a Comment