Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Mella Mella Mellaga / మెల్ల మెల్లమెల్లగా

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
mella mellamellagaa aNuvaNuvU nIdegaa

mella mellamellagaa aNuvaNuvU nIdegaa

mettaga aDigitE lEdanEdi lEdugaa

mettaga aDigitE lEdanEdi lEdugaa

mella mellamellagaa aNuvaNuvU nIdegaa



nIdikaanidEdi lEdu naalO nijaaniki nEnunnadi nIlO 

nIdikaanidEdi lEdu naalO nijaaniki nEnunnadi nIlO 

okkaTE manasunnadi iddarilO

okkaTE manasunnadi iddarilO

aa okkaTi cikkE nI guppiTalO



mella mellamellagaa aNuvaNuvU nIdegaa

mettaga aDigitE lEdanEdi lEdugaa

mettaga aDigitE lEdanEdi lEdugaa

mella mellamellagaa



ninnu cUci nannu nEnumaricinaanu

nannu dOcukommani nilicinaanu

ninnu cUci nannu nEnumaricinaanu

nannu dOcukommani nilicinaanu

dOcukuMdamanE nEnu cUsinaanu

dOcukuMdamanE nEnu cUsinaanu

cUsi cUsi nuvvE nannu dOcinaavu



mella mellamellagaa aNuvaNuvU nIdegaa

mettaga aDigitE lEdanEdi lEdugaa

mettaga aDigitE lEdanEdi lEdugaa

mella mellamellagaa



kannulaku kaTTinaavu prEma gaMtalu

kanne manasu aDiginadi daaguDumUtalu

kannulaku kaTTinaavu prEma gaMtalu

kanne manasu aDiginadi daaguDumUtalu

dorikinaamu civaraku tODu doMgalaM

dorikinaamu civaraku tODu doMgalaM

doralamai Eludaamu valapu sImanu



mella mellamellagaa aNuvaNuvU nIdegaa

mettaga aDigitE lEdanEdi lEdugaa

mettaga aDigitE lEdanEdi lEdugaa

mella mellamellagaa


 
Click here to hear the song
మెల్ల మెల్లమెల్లగా అణువణువూ నీదెగా

మెల్ల మెల్లమెల్లగా అణువణువూ నీదెగా

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా

మెల్ల మెల్లమెల్లగా అణువణువూ నీదెగా



నీదికానిదేది లేదు నాలో నిజానికి నేనున్నది నీలో 

నీదికానిదేది లేదు నాలో నిజానికి నేనున్నది నీలో 

ఒక్కటే మనసున్నది ఇద్దరిలో

ఒక్కటే మనసున్నది ఇద్దరిలో

ఆ ఒక్కటి చిక్కే నీ గుప్పిటలో



మెల్ల మెల్లమెల్లగా అణువణువూ నీదెగా

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా

మెల్ల మెల్లమెల్లగా



నిన్ను చూచి నన్ను నేనుమరిచినాను

నన్ను దోచుకొమ్మని నిలిచినాను

నిన్ను చూచి నన్ను నేనుమరిచినాను

నన్ను దోచుకొమ్మని నిలిచినాను

దోచుకుందమనే నేను చూసినాను

దోచుకుందమనే నేను చూసినాను

చూసి చూసి నువ్వే నన్ను దోచినావు



మెల్ల మెల్లమెల్లగా అణువణువూ నీదెగా

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా

మెల్ల మెల్లమెల్లగా



కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు

కన్నె మనసు అడిగినది దాగుడుమూతలు

కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు

కన్నె మనసు అడిగినది దాగుడుమూతలు

దొరికినాము చివరకు తోడు దొంగలం

దొరికినాము చివరకు తోడు దొంగలం

దొరలమై ఏలుదాము వలపు సీమను



మెల్ల మెల్లమెల్లగా అణువణువూ నీదెగా

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా

మెల్ల మెల్లమెల్లగా


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment