Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Manchu kurise / మంచు కురిసే

Song Details:Actor : Karthik / కార్తీక్ ,Actress : Sobhana / శోభన  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
maMcu kurisE vELalO..malle virisEdeMdukO??

malle virisE maMculO..manasu murisEdeMdukO??

eMdukO..E viMdukO ?? evaritO poMdukO??

eMdukO..E viMdukO ?? evaritO poMdukO??

maMcu kurisE vELalO..O..



nIvu pilivE pilupulO..jaaluvaarE prEmalO..

nIvu pilivE pilupulO..jaaluvaarE prEmalO..

jalakamaaD..pulakariMcE..saMbaramulO..



jaladariMcE mEnilO..tolakariMcE merupulO..

jaladariMcE mEnilO..tolakariMcE merupulO..

eMdukaa oMpulO??EmiTaa soMpulO??



maMcu kurisE vELalO..malle virisEdeMdukO??

malle virisE maMculO..manasu murisEdeMdukO??

eMdukO..E viMdukO ?? evaritO poMdukO??

eMdukO..E viMdukO ?? evaritO poMdukO??

maMcu kurisE vELalO..O..



molakasiggu buggalO..medaTi muddu eppuDO??

molakasiggu buggalO..medaTi muddu eppuDO??

manmadhunitO..janmavairaM..caaTinapuDO!!



aaripOni taapamu..aMtucUsedeppuDO??

aaripOni taapamu..aMtucUsedeppuDO??

maMculE.. veccani..cicculainappuDO!!



maMcu kurisE vELalO..malle virisEdeMdukO??

malle virisE maMculO..manasu murisEdeMdukO??

eMdukO..E viMdukO ?? evaritO poMdukO??

eMdukO..E viMdukO ?? evaritO poMdukO??

maMcu kurisE vELalO..O..



 
Click here to hear the song
మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో??

మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో??

ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??

ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??

మంచు కురిసే వేళలో..ఓ..



నీవు పిలివే పిలుపులో..జాలువారే ప్రేమలో..

నీవు పిలివే పిలుపులో..జాలువారే ప్రేమలో..

జలకమాడ్..పులకరించే..సంబరములో..



జలదరించే మేనిలో..తొలకరించే మెరుపులో..

జలదరించే మేనిలో..తొలకరించే మెరుపులో..

ఎందుకా ఒంపులో??ఏమిటా సొంపులో??



మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో??

మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో??

ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??

ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??

మంచు కురిసే వేళలో..ఓ..



మొలకసిగ్గు బుగ్గలో..మెదటి ముద్దు ఎప్పుడో??

మొలకసిగ్గు బుగ్గలో..మెదటి ముద్దు ఎప్పుడో??

మన్మధునితో..జన్మవైరం..చాటినపుడో!!



ఆరిపోని తాపము..అంతుచూసెదెప్పుడో??

ఆరిపోని తాపము..అంతుచూసెదెప్పుడో??

మంచులే.. వెచ్చని..చిచ్చులైనప్పుడో!!



మంచు కురిసే వేళలో..మల్లె విరిసేదెందుకో??

మల్లె విరిసే మంచులో..మనసు మురిసేదెందుకో??

ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??

ఎందుకో..ఏ విందుకో ?? ఎవరితో పొందుకో??

మంచు కురిసే వేళలో..ఓ..




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment