Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Manasu gathi Inthe / మనసు గతియింతే

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Sad & Patho songs
kaLyAN :    

tAgitE maricipOgalanu _ tAganivvadu

maricipOtE tAga galanu _ maravanivvadu

manasu gatiyiMtE maniShi bratukiMtE

manasunna maniShikI suKamu lEdaMtE...

okarikistE _ maralirAdu

ODipOtE _ maricipOdu

gAyamaitE _ mAsipOdu

pagilipOtE _ atukupaDadu...         //manasu//

aMtA maTTEnani telusu

adI oka mAyEnani telusu

telisI valacI vilapiMcuTalO

tIyadanaM evariki telusu        //manasu//

marujanma vunnadO lEdO

I mamatalappuDE mOtAyO

maniShiki manasE tIrani SikShA

dEvuDilA _ tIrcukunnADu kakShA        //manasu//
కళ్యాణ్ :    

తాగితే మరిచిపోగలను _ తాగనివ్వదు

మరిచిపోతే తాగ గలను _ మరవనివ్వదు

మనసు గతియింతే మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ సుఖము లేదంతే...

ఒకరికిస్తే _ మరలిరాదు

ఓడిపోతే _ మరిచిపోదు

 గాయమైతే _ మాసిపోదు

పగిలిపోతే _ అతుకుపడదు...         //మనసు//

అంతా మట్టేనని తెలుసు

అదీ ఒక మాయేనని తెలుసు

తెలిసీ వలచీ విలపించుటలో

తీయదనం ఎవరికి తెలుసు        //మనసు//

మరుజన్మ వున్నదో లేదో

ఈ మమతలప్పుడే మోతాయో

మనిషికి మనసే తీరని శిక్షా

దేవుడిలా _ తీర్చుకున్నాడు కక్షా        //మనసు//

0 comments:

Post a Comment