Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Mallunna Manyalunna / మళ్ళున్నా మాణ్యాలున్నా

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
pallavi:

    mallunnA mANyAlunnA...maMce mIda maguva uMDAli

    pADi unnA paMTalu unnA...paMcukonE maniShi uMDAli

    mallunnA mANyAlunnA...maMce mIda maguva uMDAli

    pADi unnA paMTalu unnA...paMcukonE maniShi uMDAli



caraNaM 1:

    pairu mIdi callani gAli...paiTa ceragunu egarEyAli

    pairu mIdi callani gAli ...paiTa ceragunu egarEyAli

    pakkana unna paDucuvAniki...paruvaM urakalu vEyAli

    pakkana unna paDucuvAniki...paruvaM urakalu vEyAli



    mallunnA mANyAlunnA...maMce mIda maguvu uMDAli

    pADi unnA paMTalu unnA...paMcukOnE maniShi uMDAli



caraNaM 2:

    Etamekki gaDavEstuMTE...evarI monagADanukOvAli

    ...evarI monagADanukOvAli

    Etamekki gaDavEstuMTE...evarI monagADanukOvAli

    ...evarI monagADanukOvAli

    vaMgi bAnalu cEdutu uMTE...vaMpusoMpulu cUDAli

    vaMgi bAnalu cEdutu uMTE...vaMpusoMpulu cUDAli

    mallunnA mAnyAlunnA...maMcemIda maguva uMDAli

    pADi unnA paMTalu unnA ...paMcukonE maniShi uMDAli



caraNaM 3:

    kAli duvvi kOvela basavaDu...KaMgumani raMkEyAli

    kAli duvvi kOvela basavaDu...KaMgumani raMkEyAli

    daDavanulE mAvArunnAru...vAri edalO nEnuMTAnu...

    daDavanulE mAvArunnAru...vAri edalO nEnuMTAnu...



    mallunnA mAnyAlunnA...maMcemIda maguva uMDAli

    pADi unnA paMTalu unnA ...paMcukonE maniShi uMDAli

    pADi unnA paMTalu unnA ...paMcukonE maniShi uMDAli


 
Click here to hear the song
పల్లవి:
    మళ్ళున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువ ఉండాలి
    పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషి ఉండాలి
    మళ్ళున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువ ఉండాలి
    పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషి ఉండాలి



చరణం 1:
    పైరు మీది చల్లని గాలి...పైట చెరగును ఎగరేయాలి
    పైరు మీది చల్లని గాలి ...పైట చెరగును ఎగరేయాలి
    పక్కన ఉన్న పడుచువానికి...పరువం ఉరకలు వేయాలి
    పక్కన ఉన్న పడుచువానికి...పరువం ఉరకలు వేయాలి



    మళ్ళున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువు ఉండాలి
    పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకోనే మనిషి ఉండాలి



చరణం 2:
    ఏతమెక్కి గడవేస్తుంటే...ఎవరీ మొనగాడనుకోవాలి
    ...ఎవరీ మొనగాడనుకోవాలి
    ఏతమెక్కి గడవేస్తుంటే...ఎవరీ మొనగాడనుకోవాలి
    ...ఎవరీ మొనగాడనుకోవాలి
    వంగి బానలు చేదుతు ఉంటే...వంపుసొంపులు చూడాలి
    వంగి బానలు చేదుతు ఉంటే...వంపుసొంపులు చూడాలి
    మళ్ళున్నా మాన్యాలున్నా...మంచెమీద మగువ ఉండాలి
    పాడి ఉన్నా పంటలు ఉన్నా ...పంచుకొనే మనిషి ఉండాలి



చరణం 3:
    కాలి దువ్వి కోవెల బసవడు...ఖంగుమని రంకేయాలి
    కాలి దువ్వి కోవెల బసవడు...ఖంగుమని రంకేయాలి
     జడవనులే  మావారున్నారు...వారి ఎదలో నేనుంటాను...
     జడవనులే మావారున్నారు...వారి ఎదలో నేనుంటాను...



    మళ్ళున్నా మాన్యాలున్నా...మంచెమీద మగువ ఉండాలి
    పాడి ఉన్నా పంటలు ఉన్నా ...పంచుకొనే మనిషి ఉండాలి
    పాడి ఉన్నా పంటలు ఉన్నా ...పంచుకొనే మనిషి ఉండాలి



 






Sent from http://bit.l
   

    



    

     


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment