Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Maanu maakunu kaanu / మానూ మాకును కాను

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
mAnU mAkunu kAnu _ rAyI rappanu kAnE kAnu
mAmUlu maNisini nEnu _ nI maNisini nEnu
nAkU oka manasunnAdI, nalugurilA ASunnAdI
kalalu kanE kaLLunnAyi, avi kalata paDite nILLunnAyi        ||mAnU||
pemidanu teccI vottiniyEsI, samurunu pOsI bemasUpEvA
iMtA SEsi yeligiMcEMduku, enakamuMdu lADEvA        ||mAnU||
maNisi tOTi yELAkOLaM, ADukuMTE bAguMTAdi
manasu tOTi ADaku mAvA,irigi pOtE atakadumallA        ||mAnU||
మానూ మాకును కాను _ రాయీ రప్పను కానే కాను
మామూలు మణిసిని నేను _ నీ మణిసిని నేను
నాకూ ఒక మనసున్నాదీ, నలుగురిలా ఆశున్నాదీ
కలలు కనే కళ్ళున్నాయి, అవి కలత పడితె నీళ్ళున్నాయి        ||మానూ||
పెమిదను తెచ్చీ వొత్తినియేసీ, సమురును పోసీ బెమసూపేవా
ఇంతా శేసి యెలిగించేందుకు, ఎనకముందు లాడేవా        ||మానూ||
మణిసి తోటి యేళాకోళం, ఆడుకుంటే బాగుంటాది
మనసు తోటి ఆడకు మావా,ఇరిగి పోతే అతకదుమల్లా        ||మానూ||

0 comments:

Post a Comment