Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Ledu Ledani / లేదు లేదని

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Devika / దేవిక ,  Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    lEdu lEdani eMduku nIlO unnadi dAstAvu

    ilA urakalu vEstAvu.. nIlO unnadi dAstAvu



    uMdi uMdani eMduku nAlO unnadi dOstAvu

    lEni dAnini cEstAvu.. nAlO unnadi dOstAvu



caraNaM 1:



    koMDa vAgula koMTe tanAla dUkuDu nIlO uMdi

    koMDa vAgula koMTe tanAla dUkuDu nIlO uMdi

    nallani jaDalO karinAguMdi.. naDakalalO adi kanapaDutuMdi



    lEdu lEdani eMduku nIlO unnadi dAstAvu

    ilA urakalu vEstAvu.. nIlO unnadi dAstAvu



caraNaM 2:



    kaLLu mUsi nidura pOtE.. kalalurAni vELE lEdu

    kaLLu mUsi nidura pOtE.. kalalurAni vELE lEdu

    kalalOkocci kaburulu ceppE.. jatagADainA lEDu.. jatagADainA lEDu



    uMdi uMdani eMduku nAlO unnadi dOstAvu

    lEni dAnini cEstAvu.. nAlO unnadi dOstAvu



caraNaM 3:

    dOra mAgina doMDapaMDu nI bugga siggulO uMdi

    dOra mAgina doMDapaMDu nI bugga siggulO uMdi

    mogali rEkula sogasu uMdi.. mona kannulalO padunu uMdi



    lEdu lEdani eMduku nIlO unnadi dAstAvu

    ilA urakalu vEstAvu.. nIlO unnadi dAstAvu



    venneloccinA.. maMcukurisinA.. vEDi taggaTaM lEnE lEdu

    venneloccinA.. maMcukurisinA.. vEDi taggaTaM lEnE lEdu

    addaMlO nA aMdaM cUstE.. niddara rAnE rAdu.. niddara rAnE rAdu





    uMdi uMdani eMduku nAlO unnadi dOstAvu

    lEni dAnini cEstAvu.. nAlO unnadi dostAvu






Click here to hear the song
పల్లవి:

    లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు

    ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు



    ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు

    లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు



చరణం 1:



    కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది

    కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది

    నల్లని జడలో కరినాగుంది.. నడకలలో అది కనపడుతుంది



    లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు

    ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు



చరణం 2:



    కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు

    కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు

    కలలోకొచ్చి కబురులు చెప్పే.. జతగాడైనా లేడు.. జతగాడైనా లేడు



    ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు

    లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు



చరణం 3:

    దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది

    దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది

    మొగలి రేకుల సొగసు ఉంది.. మొన కన్నులలో పదును ఉంది



    లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు

    ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు



    వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు

    వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు

    అద్దంలో నా అందం చూస్తే.. నిద్దర రానే రాదు.. నిద్దర రానే రాదు





    ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు

    లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దొస్తావు


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment