Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Le Le Le / లే లే లే

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి ,Song Category : Devotional Songs
lE lE lE lElElE naa raajaa lElE naa raajaa
lElElE naa raajaa lElE naa raajaa
lEvanaMTaavaa nannu lEpamaMTaavaa
niddura lEvanaMTaavaa nannu lEpamaMTaavaa
lE lE lE lElElE naa raajaa lElE naa raajaa



peTapeTalaaDE pacci vayasu pai pai kocciMdi
vacci vacci merameralaaDE mEni nunupu mettagaa tagiliMdi
haay...peTapeTalaaDE pacci vayasu pai pai kocciMdi
merameralaaDE mEni nunupu mettagaa tagiliMdi
mettani mattu veccani muddu oddika kudiriMdi
iddaru uMTE okkarikEla niddura vastuMdi



raa raa raa raa.. naa rOjaa raavE naa rOjaa
raa.. naa rOjaa raavE naa rOjaa
raatirayyiMdaa haa nannu lEcirammaMdaa haa
raatirayyiMdaa haa nannu lEcirammaMdaa haa
lE lE lE lElElE naa raajaa lElE naa raajaa



nallanallani kannulalOna errani kaipuMdi
erraerrani kurratanamulu jurrukutaagaali haha haha
nallanallani kannulalOna errani kaipuMdi
erraerrani kurratanamulu jurrukutaagaali
taagina raatri taagani pagalu okkaTi kaavaali
taagina raatri taagani pagalu okkaTi kaavaali
aaKari cukkaa haa cakkani cukkaa haa appuDu ivvaali






raa raa raa raa.. naa rOjaa raavE naa rOjaa
raa.. naa rOjaa raavE naa rOjaa
raatirayyiMdaa haa nannu lEcirammaMdaa haa
raatirayyiMdaa haa nannu lEcirammaMdaa haa
lE lE lE lElElE naa raajaa lElE naa raajaa
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
లేలేలే నా రాజా లేలే నా రాజా
లేవనంటావా నన్ను లేపమంటావా
నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా



పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
వచ్చి వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
హాయ్...పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది
ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది



రా రా రా రా.. నా రోజా రావే నా రోజా
రా.. నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా



నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి హహ హహ
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
ఆఖరి చుక్కా హా చక్కని చుక్కా హా అప్పుడు ఇవ్వాలి






రా రా రా రా.. నా రోజా రావే నా రోజా
రా.. నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా

0 comments:

Post a Comment