Wednesday, July 22, 2020

July 22, 2020 Posted by Publisher , No comments

Song » Konalo / కోనలో

Song Details:Actor : Raghava / రాఘవ ,Actress : Shanthi Priya / శాంతి ప్రియ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Club & Item Songs
kOnalO sanna jaajimalli  jaajimalli 
mEnulO ponna pUlavalli paalavalli
vENilO kanne naagamalli naagamalli
tErulO anuraagavalli raagavalli
kaavyaalakE hO shrIkaaramai hO
kastUri taaMbUlamIvE
kOrukO sanna jaajimalli  jaajimalli 
ElukO kanne sOkulannI sOkulannI
paaDukO prEma kavitalannI kavitalannI
vEsukO paalabuggapaina raMgavalli



mEni sOyagaalu prEma baMdhanaalu
mauna swaagataalu raaga raMjitaalu
sarasamulO samaramulu sarasulaku sahajamulu
praabhaavaalalOna nava shObhanaalu jaaNa
raagadE raagamai raadhavai



kOrukO sanna jaajimalli  jaajimalli 
ElukO kanne sOkulannI sOkulannI
paaDukO prEma kavitalannI kavitalannI
vEsukO paalabuggapaina raMgavalli
raagaalanE hOy   bOyilatO hOy mEGaala mEnallO raanaa
kOnalO sanna jaajimalli  jaajimalli 
mEnulO ponna pUlavalli paalavalli
vENilO kanne naagamalli naagamalli
tErulO anuraagavalli raagavalli
 
kOyilamma raagaM koMDavaagu vEgaM
paarijaata saaraM Ekamaina rUpaM
adharamupai aruNimalu madhurimakai madhanamulu 
naMdanaalalOna rasamaMdiraalalOna
haayigaa saagaga cEragaa
 
kOnalO sanna jaajimalli  jaajimalli 
mEnulO ponna pUlavalli paalavalli
vENilO kanne naagamalli naagamalli
tErulO anuraagavalli raagavalli
kaavyaalakE hO shrIkaaramai hO
kastUri taaMbUlamIvE
kOrukO sanna jaajimalli  jaajimalli 
ElukO kanne sOkulannI sOkulannI
paaDukO prEma kavitalannI kavitalannI
vEsukO paalabuggapaina raMgavalli
 
Click here to hear the song
కోనలో సన్న జాజిమల్లి  జాజిమల్లి 
మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తేరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో శ్రీకారమై హో
కస్తూరి తాంబూలమీవే
కోరుకో సన్న జాజిమల్లి  జాజిమల్లి 
ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి



మేని సోయగాలు ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలు రాగ రంజితాలు
సరసములో సమరములు సరసులకు సహజములు
ప్రాభావాలలోన నవ శోభనాలు జాణ
రాగదే రాగమై రాధవై



కోరుకో సన్న జాజిమల్లి  జాజిమల్లి 
ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి
రాగాలనే హోయ్   బోయిలతో హోయ్ మేఘాల మేనల్లో రానా
కోనలో సన్న జాజిమల్లి  జాజిమల్లి 
మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తేరులో అనురాగవల్లి రాగవల్లి
 
కోయిలమ్మ రాగం కొండవాగు వేగం
పారిజాత సారం ఏకమైన రూపం
అధరముపై అరుణిమలు మధురిమకై మధనములు 
నందనాలలోన రసమందిరాలలోన
హాయిగా సాగగ చేరగా
 
కోనలో సన్న జాజిమల్లి  జాజిమల్లి 
మేనులో పొన్న పూలవల్లి పాలవల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తేరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హో శ్రీకారమై హో
కస్తూరి తాంబూలమీవే
కోరుకో సన్న జాజిమల్లి  జాజిమల్లి 
ఏలుకో కన్నె సోకులన్నీ సోకులన్నీ
పాడుకో ప్రేమ కవితలన్నీ కవితలన్నీ
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment