Song » Komma Meedha / కొమ్మ మీద
Song Details:Actor :
Sanjay / సంజయ్ ,Actress :
Saritha / సరిత ,Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Love & Romantic Songs
komma mIda kOkilamma kuhU annadi kuhu kuhU annadI adi kUna vinnadI OhO annadI komma mIda kOkilamma kuhU annadi kuhu kuhU annadI adi kUna vinnadI OhO annadI InaaDu ciguriMcu ciguraaku vagarE E goMtulO rEpu E raagamaunO InaaDu ciguriMcu ciguraaku vagarE E goMtulO rEpu E raagamaunO naaDu aa raagamE guMDe jatalO taanu shRuti cEsi laya kUrcunO naaDu aa raagamE guMDe jatalO taanu shRuti cEsi laya kUrcunO ani talli annadi adi pilla vinnadI vini navvukunnadI kalalu kannadI ani talli annadi adi pilla vinnadI vini navvukunnadI kalalu kannadI komma mIda kOkilamma kuhU annadi kuhu kuhU annadI adi kUna vinnadI OhO annadI I lEta hRudayaanni kadiliMcinaavU naalOna raagaalu palikiMcinaavU I lEta hRudayaanni kadiliMcinaavU naalOna raagaalu palikiMcinaavU naaku telisiMdi nI niMDu manasE nEnu paaDEdi nI paaTanE naaku telisiMdi nI niMDu manasE nEnu paaDEdi nI paaTanE ani evaru annadI adi evaru vinnadI I ciguru cevulakE gurutu unnadI ani evaru annadI adi evaru vinnadI I ciguru cevulakE gurutu unnadI komma mIda kOkilamma kuhU annadi kuhu kuhU annadI adi kUna vinnadI OhO annadI
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ ఈనాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో ఈనాడు చిగురించు చిగురాకు వగరే ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో నాడు ఆ రాగమే గుండె జతలో తాను శృతి చేసి లయ కూర్చునో నాడు ఆ రాగమే గుండె జతలో తాను శృతి చేసి లయ కూర్చునో అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ ఈ లేత హృదయాన్ని కదిలించినావూ నాలోన రాగాలు పలికించినావూ ఈ లేత హృదయాన్ని కదిలించినావూ నాలోన రాగాలు పలికించినావూ నాకు తెలిసింది నీ నిండు మనసే నేను పాడేది నీ పాటనే నాకు తెలిసింది నీ నిండు మనసే నేను పాడేది నీ పాటనే అని ఎవరు అన్నదీ అది ఎవరు విన్నదీ ఈ చిగురు చెవులకే గురుతు ఉన్నదీ అని ఎవరు అన్నదీ అది ఎవరు విన్నదీ ఈ చిగురు చెవులకే గురుతు ఉన్నదీ కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ
0 comments:
Post a Comment