Thursday, July 23, 2020

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Karunna Mainaru / కారున్న మైనరు

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Vanisree / వాణిశ్రీ ,Music Director : T.Chalapathi Rao / టి.చలపతి రావు  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,  C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Devotional Songs
kaarunna mainaru.. kaalaM maariMdi mainaru..

ika taggaali mI jOru..

maa cEtiki vaccaayi taaLaalu..maa cEtiki vaccaayi taaLaalu..huttere!!



kaarunna mainaru.. kaalaM maariMdi mainaru..

ika taggaali mI jOru..

maa cEtiki vaccaayi taaLaalu..maa cEtiki vaccaayi taaLaalu..



rODDeMta baaguMTE,mI kaMta huShaaru..
daannE sinnOLLa mIdanE ekkiMcipOtaaru..

rODDeMta baaguMTE,mI kaMta huShaaru..
daannE sinnOLLa mIdanE ekkiMcipOtaaru..



mEmekki kUrcuMTE mIrEmaipOtaaru??

mEmekki kUrcuMTE mIrEmaipOtaaru??



maa pakkaniMta cOTistE caalaMTaaru..huttere!!



kaarunna mainaru.. kaalaM maariMdi mainaru..

ika taggaali mI jOru..

maa cEtiki vaccaayi taaLaalu..maa cEtiki vaccaayi taaLaalu..huttere!!



padunaina kannepilla eduraitE..paLLikiliMci prEma paaThaalennO ceputaaru..

padunaina kannepilla eduraitE..paLLikiliMci prEma paaThaalennO ceputaaru..



peLLaaDamaMTEnE, goppOLLamaMTaaru..

peLLaaDamaMTEnE, goppOLLamaMTaaru..

maa prEma muMdu bIdOLLu mIrEnaMTaanu!!



kaarunna mainaru.. kaalaM maariMdi mainaru..

ika taggaali mI jOru..

maa cEtiki vaccaayi taaLaalu..maa cEtiki vaccaayi taaLaalu..huttere!!



nI veMTa nEnostE, nI Dabbu cUstaanu..

naa veMTa nuvvu vaccaavaa, lOkaannE custaavu..

lOkaanni cUDaMdE..nuvvu maniShivi kaalEvu..

lOkaanni cUDaMdE..nuvvu maniShivi kaalEvu..

maavaaDivaitE kalakaalaM batikuMTaavu..huttere!!



kaarunna mainaru.. kaalaM maariMdi mainaru..

ika taggaali mI jOru..

maa cEtiki vaccaayi taaLaalu..maa cEtiki vaccaayi taaLaalu..huttere!!
కారున్న మైనరు.. కాలం మారింది మైనరు..

ఇక తగ్గాలి మీ జోరు..

మా చేతికి వచ్చాయి తాళాలు..మా చేతికి వచ్చాయి తాళాలు..హుత్తెరె!!



కారున్న మైనరు.. కాలం మారింది మైనరు..

ఇక తగ్గాలి మీ జోరు..

మా చేతికి వచ్చాయి తాళాలు..మా చేతికి వచ్చాయి తాళాలు..



రోడ్డెంత బాగుంటే,మీ కంత హుషారు.. దాన్నే సిన్నోళ్ళ మీదనే ఎక్కించిపోతారు..

రోడ్డెంత బాగుంటే,మీ కంత హుషారు.. దాన్నే సిన్నోళ్ళ మీదనే ఎక్కించిపోతారు..



మేమెక్కి కూర్చుంటే మీరేమైపోతారు??

మేమెక్కి కూర్చుంటే మీరేమైపోతారు??



మా పక్కనింత చోటిస్తే చాలంటారు..హుత్తెరె!!



కారున్న మైనరు.. కాలం మారింది మైనరు..

ఇక తగ్గాలి మీ జోరు..

మా చేతికి వచ్చాయి తాళాలు..మా చేతికి వచ్చాయి తాళాలు..హుత్తెరె!!



పదునైన కన్నెపిల్ల ఎదురైతే..పళ్ళికిలించి ప్రేమ పాఠాలెన్నో చెపుతారు..

పదునైన కన్నెపిల్ల ఎదురైతే..పళ్ళికిలించి ప్రేమ పాఠాలెన్నో చెపుతారు..



పెళ్ళాడమంటేనే, గొప్పోళ్ళమంటారు..

పెళ్ళాడమంటేనే, గొప్పోళ్ళమంటారు..

మా ప్రేమ ముందు బీదోళ్ళు మీరేనంటాను!!



కారున్న మైనరు.. కాలం మారింది మైనరు..

ఇక తగ్గాలి మీ జోరు..

మా చేతికి వచ్చాయి తాళాలు..మా చేతికి వచ్చాయి తాళాలు..హుత్తెరె!!



నీ వెంట నేనొస్తే, నీ డబ్బు చూస్తాను..

నా వెంట నువ్వు వచ్చావా, లోకాన్నే చుస్తావు..

లోకాన్ని చూడందే..నువ్వు మనిషివి కాలేవు..

లోకాన్ని చూడందే..నువ్వు మనిషివి కాలేవు..

మావాడివైతే కలకాలం బతికుంటావు..హుత్తెరె!!



కారున్న మైనరు.. కాలం మారింది మైనరు..

ఇక తగ్గాలి మీ జోరు..

మా చేతికి వచ్చాయి తాళాలు..మా చేతికి వచ్చాయి తాళాలు..హుత్తెరె!!

0 comments:

Post a Comment