Song » Kanulu Kanulatho / కనులు కనులతో
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Love & Romantic Songs
kanulu kanulatO kalabaDitE aa tagavuku phalamEmi kalalE.. kanulu kanulatO kalabaDitE aa tagavuku phalamEmi kalalE.. naa kalalO nIvE kanabaDitE aa coravaku balamEmi marulE.. marulu manasulO sthirapaDitE Apai jarigEdEmi manuvu Uu Uu manuvai iddaru okaTaitE A manugaDa pErEmi saMsaaraM!! kanulu kanulatO kalabaDitE aa tagavuku phalamEmi kalalE..EE E.. allari EdO cEsitini..callagaa manasE dOcitivi allari EdO cEsitini..callagaa manasE dOcitivi EmIlEni pEdananI naapai mOpaku nEraanni EmIlEni pEdananI naapai mOpaku nEraanni lEdu prEmaku pEdarikaM.. nE korenu ninnu illarikaM.. lEdu prEmaku pEdarikaM.. nE korenu ninnu illarikaM.. niMgi nElaku kaDu dUraM.. mana iddari kalayika viDDUraM.. kanulu kanulatO kalabaDitE aa tagavuku phalamEmi kalalE.. naa kalalO nIvE kanabaDitE aa coravaku balamEmi marulE.. marulu manasulO sthirapaDitE Apai jarigEdEmi manuvu Uu Uu manuvai iddaru okaTaitE A manugaDa pErEmi saMsaaraM!! kanulu kanulatO kalabaDitE aa tagavuku phalamEmi kalalE..EE E..
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే.. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే.. నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి మరులే.. మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి మనువు ఊఉ ఊఉ మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి సంసారం!! కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే..ఏఏ ఏ.. అల్లరి ఏదో చేసితిని..చల్లగా మనసే దోచితివి అల్లరి ఏదో చేసితిని..చల్లగా మనసే దోచితివి ఏమీలేని పేదననీ నాపై మోపకు నేరాన్ని ఏమీలేని పేదననీ నాపై మోపకు నేరాన్ని లేదు ప్రేమకు పేదరికం.. నే కొరెను నిన్ను ఇల్లరికం.. లేదు ప్రేమకు పేదరికం.. నే కొరెను నిన్ను ఇల్లరికం.. నింగి నేలకు కడు దూరం.. మన ఇద్దరి కలయిక విడ్డూరం.. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే.. నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి మరులే.. మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి మనువు ఊఉ ఊఉ మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి సంసారం!! కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే..ఏఏ ఏ..
0 comments:
Post a Comment