Song » Kannulato Palukarimchu / కన్నులతో పలుకరించు
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director :
A.M. Raja / ఏ.యమ్. రాజా ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: kannulatO palukariMcu valapulu ennaTiki maruvarAni talapulu kannulatO palukariMcu valapulu ennaTiki maruvarAni talapulu reMDu Ekamai oho ...prEmE lOkamai ahA nAmadi pADE parAdhInamai ...alAgA kannulatO palukariMcu valapulu ennaTiki maruvarAni talapulu caraNaM 1: callani vELa mallela nIDa cakkani doMga dAgenaTa callani vELa mallela nIDa cakkani doMga dAgenaTa dArulakAci.. samayamu cUci ..dAcina prEma dOcenaTa maralA vaccenu... manasE iccenu maralA vaccenu... manasE iccenu atanE nIvaitE.. AmE nEnaTa ...nijaMgA uM uM kannulatO palukariMcu valapulu ennaTiki maruvarAni talapulu caraNaM 2: nallani mEGaM mellaga rAga ...nATyamu nemali cEsinadi nallani mEGaM mellaga rAga... nATyamu nemali cEsinadi valacinavADu sarasakurAga eMtO siggu vEsinadi ... tanivitIrA tanalO tAnE... tanivitIrA tanalO tAnE... manasE murisiMdi paravaSamoMdagA... ai sI kannulatO palukariMcu valapulu ennaTiki maruvarAni talapulu reMDu Ekamai ...prEmE lOkamai ... nA madi pADE parAdhInamai ... kannulatO palukariMcu valapulu ... ennaTiki maruvarAni talapulu..
పల్లవి: కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు రెండు ఏకమై ఒహొ ...ప్రేమే లోకమై అహా నామది పాడే పరాధీనమై ...అలాగా కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు చరణం 1: చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట దారులకాచి.. సమయము చూచి ..దాచిన ప్రేమ దోచెనట మరలా వచ్చెను... మనసే ఇచ్చెను మరలా వచ్చెను... మనసే ఇచ్చెను అతనే నీవైతే.. ఆమే నేనట ...నిజంగా ఉం ఉం కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు చరణం 2: నల్లని మేఘం మెల్లగ రాగ ...నాట్యము నెమలి చేసినది నల్లని మేఘం మెల్లగ రాగ... నాట్యము నెమలి చేసినది వలచినవాడు సరసకురాగ ఎంతో సిగ్గు వేసినది ... తనివితీరా తనలో తానే... తనివితీరా తనలో తానే... మనసే మురిసింది పరవశమొందగా... ఐ సీ కన్నులతో పలుకరించు వలపులు ఎన్నటికి మరువరాని తలపులు రెండు ఏకమై ...ప్రేమే లోకమై ... నా మది పాడే పరాధీనమై ... కన్నులతో పలుకరించు వలపులు ... ఎన్నటికి మరువరాని తలపులు..
0 comments:
Post a Comment