Song » Kallu teruvara narudaa / కళ్ళు తెరువరా నరుడా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
P. Suribabu / పి. సూరిబాబు ,Song Category : Others
kaLLu teruvarA naruDA nI Karma teliyarA.... kaLLu teruvarA naruDA kalamilEmulaku kaShTa suKAlaku 2 kAraNamokaTE rA... kAraNamokaTErA... nI KarmE mUlamurA kaLLu teruvarA naruDA vEpanu vitti dAtakOsamai vEDuka paDuTa verri kadA 2 kAliki rAyi taguluTa kalla... kAliki rAyi taguluTa kalla... rAyiki kAlE tagulunA rA... kaLLu teruvarA naruDA kamala nABuni padakamalamulE kaluSha jaladhiki cEtamurA 2 kalimAyalalO kalata ceMdina A... 2 dharaNiki adiyE tArakamagurA 2 kaLLu teruvarA naruDA nI Karma teliyarA... kaLLu teruvarA... naruDA click here to hear the song
కళ్ళు తెరువరా నరుడా నీ ఖర్మ తెలియరా.... కళ్ళు తెరువరా నరుడా కలమిలేములకు కష్ట సుఖాలకు 2 కారణమొకటే రా... కారణమొకటేరా... నీ ఖర్మే మూలమురా కళ్ళు తెరువరా నరుడా వేపను విత్తి దాతకోసమై వేడుక పడుట వెర్రి కదా 2 కాలికి రాయి తగులుట కల్ల... కాలికి రాయి తగులుట కల్ల... రాయికి కాలే తగులునా రా... కళ్ళు తెరువరా నరుడా కమల నాభుని పదకమలములే కలుష జలధికి చేతమురా 2 కలిమాయలలో కలత చెందిన ఆ... 2 ధరణికి అదియే తారకమగురా 2 కళ్ళు తెరువరా నరుడా నీ ఖర్మ తెలియరా... కళ్ళు తెరువరా... నరుడా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment