Song » Kallalo Unnadedo / కళ్లలో ఉన్నదేదో
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,
Rajinikanth / రజనీకాంత్ ,Actress :
Jayaprada / జయప్రద ,Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi : kaLlalO unnadaedO kannulakae telusu kaLlalO unnadaedO kannulakae telusu raaLlalO unna neeru ka Llakelaa telusu raaLlalO unna neeru ka Llakelaa telusu naalO unna manasu naakugaaka iMkevariki telusu kaLlalO unnadaedO kannulakae telusu raaLlalO unna neeru ka Llakelaa telusu charaNaM : 1 neeTilO aarae nippunu kaanoo nippuna kaagae neeraina kaanoo aedee kaanee naalO ragilae aedee kaanee naalO ragilae ee analaannee aarpaedevarO naalO unna manasu naakugaaka iMkevariki telusu charaNaM : 2 taanae maMTai velugichchu deepaM cheppadu tanalO chelaraegu taapaM nae veLlu daari O muLladaari nae veLlu daari O muLladaari raalaeru evaroo naatO chaeri naalO unna manasu naakugaaka iMkevariki telusu charaNaM : 3 vaesavilOnoo vaanalu raavaa kOvela Silaku jeevaM raadaa jarigaenaaDae jarugunu annee jarigaenaaDae jarugunu annee jariginanaaDae teliyunu konnee naalO unna manasu naakugaaka iMkevariki telusu kaLlalO unnadaedO kannulakae telusu raaLlalO unna neeru ka Llakelaa telusu naalO unna manasu naakugaaka iMkevariki telusu Click here to hear the song
పల్లవి : కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు చరణం : 1 నీటిలో ఆరే నిప్పును కానూ నిప్పున కాగే నీరైన కానూ ఏదీ కానీ నాలో రగిలే ఏదీ కానీ నాలో రగిలే ఈ అనలాన్నీ ఆర్పేదెవరో నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు చరణం : 2 తానే మంటై వెలుగిచ్చు దీపం చెప్పదు తనలో చెలరేగు తాపం నే వెళ్లు దారి ఓ ముళ్లదారి నే వెళ్లు దారి ఓ ముళ్లదారి రాలేరు ఎవరూ నాతో చేరి నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు చరణం : 3 వేసవిలోనూ వానలు రావా కోవెల శిలకు జీవం రాదా జరిగేనాడే జరుగును అన్నీ జరిగేనాడే జరుగును అన్నీ జరిగిననాడే తెలియును కొన్నీ నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment