Song » Kalisi Unte / కలిసి వుంటే
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Saritha / సరిత ,Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ramola / రమోలా ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
kalisi vuMTE kaladu suKamu kalisi vaccina adRuShTamu shabhaaSh ahaa kalisi vuMTE kalisi vuMTE kaladu suKamu kalisi vuMTE kaladu suKamu kalisi vaccina adRuShTamu idi kalisi vaccina adRuShTamu kanne manasulu mUga manasulu aa kanne manasulu mUga manasulu tEne manasulu maMci manasulu kalisi vuMTE kaladu suKamu kalisi vaccina adRuShTamu idi kalisi vaccina adRuShTamu monagaaLLaku monagaaDu dasaraa bullODu prEmanagar sOggaaDu pUla raMgaDu monagaaLLaku monagaaDu dasaraa bullODu prEmanagar sOggaaDu pUla raMgaDu pakkiMTi ammaayI gaDusammaayi aa CI EM kaadu pakkiMTi ammaayI gaDusammaayi amerikaa ammaayI rOjulu maaraayi kalisi vuMTE kaladu suKamu kalisi vaccina adRuShTamu idi hu huhuhu adRuShTamu maMci vaaDu maamaku tagga alluDu O alaagaa cikkaDu dorakaDu kadalaDu vadalaDu vaaDE vIDu ha ha ayyO picci vaaDu Ey maMci vaaDu maamaku tagga alluDu cikkaDu dorakaDu kadalaDu vadalaDu vaaDE vIDu IDu jODu tODu nIDa naaDu nEDu IDu jODu tODu nIDa naaDu nEDu prEmiMci cUDu peLLi cEsi cUDu hamma baabOy Click here to hear the song
కలిసి వుంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము శభాష్ అహా కలిసి వుంటే కలిసి వుంటే కలదు సుఖము కలిసి వుంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము కన్నె మనసులు మూగ మనసులు ఆ కన్నె మనసులు మూగ మనసులు తేనె మనసులు మంచి మనసులు కలిసి వుంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము ఇది కలిసి వచ్చిన అదృష్టము మొనగాళ్ళకు మొనగాడు దసరా బుల్లోడు ప్రేమనగర్ సోగ్గాడు పూల రంగడు మొనగాళ్ళకు మొనగాడు దసరా బుల్లోడు ప్రేమనగర్ సోగ్గాడు పూల రంగడు పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి ఆ ఛీ ఏం కాదు పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి అమెరికా అమ్మాయీ రోజులు మారాయి కలిసి వుంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము ఇది హు హుహుహు అదృష్టము మంచి వాడు మామకు తగ్గ అల్లుడు ఓ అలాగా చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు హ హ అయ్యో పిచ్చి వాడు ఏయ్ మంచి వాడు మామకు తగ్గ అల్లుడు చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు ఈడు జోడు తోడు నీడ నాడు నేడు ఈడు జోడు తోడు నీడ నాడు నేడు ప్రేమించి చూడు పెళ్ళి చేసి చూడు హమ్మ బాబోయ్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment