Thursday, July 23, 2020

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Janaki Kalaganaledu / జానకి కలగనలేదు

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Jayasudha / జయసుధ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
jaanaki kalaganalEdu raamuni sati kaagalanani EnaaDu..
raamuDu anukOlEdu jaanaki pati kaagalanani aanaaDu..
aanaaDu evarU anukOnidi..InaaDu manaku nijamainadi..
aa raamaayaNaM..mana jIvana paaraayaNaM!!



raamuDu anukOlEdu jaanaki pati kaagalanani aanaaDu..



celi manasE shivadhanusainadi..tolicUpula vashamainadi..
valapu swayaMvaramainappuDu..geluvanidi Edi?
oka baaNamu oka bhaaryannadi..SrIraamuni sthirayashamainadi..
shrIvaaru aa varamistE..sirulannI naavi!!



toli cukkavu nIvE..cukkaanivi nIvE!!
tudi daakaa nIvE..marujanmaku nIvE!!
A A A A..A A A A..A A A A..A



jaanaki kalaganalEdu raamuni sati kaagalanani EnaaDu..
raamuDu anukOlEdu jaanaki pati kaagalanani aanaaDu..



sahavaasaM manaku nivaasaM.. sarihaddu nIlaakaashaM..
prati poddu praNayaavEshaM.. pedavulapai haasaM..
sumasaaraM mana saMsaaraM..maNihaaraM mana mamakaaraM..
pratI rOju oka shrIkaaraM.. paravasha shRuMgaaraM



gatamaMTE nIvE..kathakaanidi nIvE!!
kalalannI naavE..kalakaalaM nIvE!! 
A A A A..A A A A..A A A A..A



raamuDu anukOlEdu jaanaki pati kaagalanani aanaaDu..
jaanaki kalaganalEdu raamuni sati kaagalanani EnaaDu..
aanaaDu evarU anukOnidi..InaaDu manaku nijamainadi..
aa raamaayaNaM..mana jIvana paaraayaNaM!!



laalala laalalaala..laalala laalalaala.. laa laa laa
laalala laalalaala..laalala laalalaala.. laa laa laa
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
ఆనాడు ఎవరూ అనుకోనిది..ఈనాడు మనకు నిజమైనది..
ఆ రామాయణం..మన జీవన పారాయణం!!



రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..



చెలి మనసే శివధనుసైనది..తొలిచూపుల వశమైనది..
వలపు స్వయంవరమైనప్పుడు..గెలువనిది ఏది?
ఒక బాణము ఒక భార్యన్నది..శ్రీరాముని స్థిరయశమైనది..
శ్రీవారు ఆ వరమిస్తే..సిరులన్నీ నావి!!



తొలి చుక్కవు నీవే..చుక్కానివి నీవే!!
తుది దాకా నీవే..మరుజన్మకు నీవే!!
ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ



జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..



సహవాసం మనకు నివాసం.. సరిహద్దు నీలాకాశం..
ప్రతి పొద్దు ప్రణయావేశం.. పెదవులపై హాసం..
సుమసారం మన సంసారం..మణిహారం మన మమకారం..
ప్రతీ రోజు ఒక శ్రీకారం.. పరవశ శృంగారం



గతమంటే నీవే..కథకానిది నీవే!!
కలలన్నీ నావే..కలకాలం నీవే!! 
ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ..ఆ



రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
ఆనాడు ఎవరూ అనుకోనిది..ఈనాడు మనకు నిజమైనది..
ఆ రామాయణం..మన జీవన పారాయణం!!



లాలల లాలలాల..లాలల లాలలాల.. లా లా లా
లాలల లాలలాల..లాలల లాలలాల.. లా లా లా

0 comments:

Post a Comment