Thursday, July 23, 2020

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Jabilli Kosam / జాబిల్లి కోసం

Song Details:Actor : Bhanu Chandar / భాను చందర్ ,Actress : Bhanupriya / భాను ప్రియ ,  Rajani / రజని ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
jaabilli kOsaM aakaashamallE vEcaanu nI raakakai..

jaabilli kOsaM aakaashamallE vEcaanu nI raakakai..



jaabilli kOsaM aakaashamallE vEcaanu nI raakakai..

jaabilli kOsaM aakaashamallE vEcaanu nI raakakai..



ninu kaanalEka..manasUrukOka..

paaDaanu nEnu paaTanai!!



jaabilli kOsaM aakaashamallE vEcaanu nI raakakai..



nuvvakkaDa nEnikkaDa paaTikkaDa palukakkaDa

manasokkaTi kalisunnadi EnaaDainaa??



nuvvakkaDa nEnikkaDa paaTikkaDa palukakkaDa

manasokkaTi kalisunnadi EnaaDainaa??



I puvvulanE nI navvulugaa..

I cukkalanE nI kannulugaa..

nununiggula I moggalu nI buggalugaa..



UhallO tElI..urrutalUgi..

mEghaalatOTi..raagaala lEkha..

nI kaMpinaanu..raavaa dEvI..



jaabilli kOsaM aakaashamallE vEcaanu nI raakakai..



ninu kaanalEka..manasUrukOka..

paaDaanu nEnu paaTanai!!



jaabilli kOsaM aakaashamallE vEcaanu nI raakakai..



nI pEroka japamainadi..nI prEmoka tapamainadi..

nI dhyaanamE varamainadi ennaaLLainaa!!



nI pEroka japamainadi..nI prEmoka tapamainadi..

nI dhyaanamE varamainadi ennaaLLainaa!!



uMDI lEka unnadi nIvE..unnaa kUDaa lEnidi nEnE..

naa rEpaTI aDiyaashala rUpaM nIvE!!



dUraana unnaanaa tODu nIvE..

nI daggarunnaa nI nIDa naadE..

naadannadaMtaa nIvE nIvE!!





jaabilli kOsaM aakaashamallE vEcaanu nI raakakai..



ninu kaanalEka..manasUrukOka..

paaDaanu nEnu paaTanai!!



jaabilli kOsaM aakaashamallE vEcaanu nI raakakai..

vEcaanu nI raakakai!! 






Click here to hear the song
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..



జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..



నిను కానలేక..మనసూరుకోక..

పాడాను నేను పాటనై!!



జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..



నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ

మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా??



నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ

మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా??



ఈ పువ్వులనే నీ నవ్వులుగా..

ఈ చుక్కలనే నీ కన్నులుగా..

నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా..



ఊహల్లో తేలీ..ఉర్రుతలూగి..

మేఘాలతోటి..రాగాల లేఖ..

నీ కంపినాను..రావా దేవీ..



జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..



నిను కానలేక..మనసూరుకోక..

పాడాను నేను పాటనై!!



జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..



నీ పేరొక జపమైనది..నీ ప్రేమొక తపమైనది..

నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా!!



నీ పేరొక జపమైనది..నీ ప్రేమొక తపమైనది..

నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా!!



ఉండీ లేక ఉన్నది నీవే..ఉన్నా కూడా లేనిది నేనే..

నా రేపటీ అడియాశల రూపం నీవే!!



దూరాన ఉన్నానా తోడు నీవే..

నీ దగ్గరున్నా నీ నీడ నాదే..

నాదన్నదంతా నీవే నీవే!!





జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..



నిను కానలేక..మనసూరుకోక..

పాడాను నేను పాటనై!!



జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై..

వేచాను నీ రాకకై!! 






 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment