Thursday, July 23, 2020

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Idi mana Bharateeya / ఇది మన భారతీయ

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category :
viSvaM:  idi mana BAratIya  SilpakaLA vaiBavamu
idi  mana prAcIna nAgarikatA cihnamu
idimAnavatakE  svarNayugamu...
viSvaM:AnATi mAnavuDu   Emi cESADu
InATi mAnavuDu  Emi cUSADu
SilalalO jIvakaLa pOSADu vADu
SArada: jIvitAnnE kaLaga cESADu vIDu                 ||AnATi||||
viSvaM: maMcinE eMci manasunE peMci
maniShi dEvuDugA mArajUSADu
SArada: nAti aMdAlanni rAtilO cekki
tIrani kOrikale tIrcukunnADEmO                         ||AnATi||
viSvaM: mAnavula kannIru  mAnpagA neMci
maharAju  BikShuvai bayaludErADu
kOras: buddhaM SaraNaM gaccAmi ...dharmaM SaraNaM gaccAmi
saMGaMSaraNaM gaccAmi....
SArada: manasuniccina  maguva mamata  kannIrugA
pAriMci aDavulaku  pAripOyADu                     ||AnATi||
విశ్వం:  ఇది మన భారతీయ  శిల్పకళా వైభవము
ఇది  మన ప్రాచీన నాగరికతా చిహ్నము
ఇది మానవతకే  స్వర్ణయుగము...
విశ్వం:ఆనాటి మానవుడు   ఏమి చేశాడు
ఈనాటి మానవుడు  ఏమి చూశాడు
శిలలలో జీవకళ పోశాడు వాడు
శారద: జీవితాన్నే కళగ చేశాడు వీడు                 ||ఆనాటి||||
విశ్వం: మంచినే ఎంచి మనసునే పెంచి
మనిషి దేవుడుగా మారజూశాడు
శారద: నాతి అందాలన్ని రాతిలో చెక్కి
తీరని కోరికలె తీర్చుకున్నాడేమో                         ||ఆనాటి||
విశ్వం: మానవుల కన్నీరు  మాన్పగా నెంచి
మహరాజు  భిక్షువై బయలుదేరాడు
కోరస్: బుద్ధం శరణం గచ్చామి ...ధర్మం శరణం గచ్చామి
సంఘంశరణం గచ్చామి....
శారద: మనసునిచ్చిన  మగువ మమత  కన్నీరుగా
పారించి అడవులకు  పారిపోయాడు                     ||ఆనాటి||

0 comments:

Post a Comment