Thursday, July 23, 2020

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Idhi Pata / ఇది పాట

Song Details:Actor : Raja Shekar / రాజ శేఖర్ ,Actress : Jeevitha / జీవిత ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Sad & Patho songs
idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu
idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu



vEdana shRutigaa.. rOdan layagaa saagE gaanamidi!!
A A A  A A 



idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu
idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu



oMTarigaa tirugaaDu lEDinoka maniShi cUsinaaDu..
ceMtaku cEradIsinaaDu!!
abhamu shubhamu teliyani lEDi atanini nammiMdI..
tana hRudayaM pariciMdi!!



aa taruvaatE telisiMdi aa maniShi pedda pulanI..tanu baliyaipOtinani!!
aa lEDi guMDe kOtaa.. naa gaadhaku shreekaaraM..



nE palikE pratI maaTaa.. strI jaatiki saMdEshaM!!
A A A A A A..



idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu
idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu



ippuDu kUDaa nayavaMcakulu iMdrulu unnaaru..
kaamaaMdhulu unnaaru!!
vaari cEtilO vaMdalu vElu bali autunnaaru..
abalalu bali autunnaaru..



nippulu cerigE I amaanuShaM aagEdeppaTikI??callaarEdeppaTikI??
aa maMTalaaru daakaa.. naa gaanamaagipOdu!!
aa rOju vaccudaakaa.. naa goMtu mUgabOdu!!



idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu
idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu



vEdana shRutigaa.. rOdan layagaa saagE gaanamidi!!
A A A  A A 



idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu
idi paaTa kaanE kaadu..E raagaM naaku raadu
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు



వేదన శృతిగా.. రోదన్ లయగా సాగే గానమిది!!
ఆ ఆ ఆ  ఆ ఆ 



ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు



ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు..
చెంతకు చేరదీసినాడు!!
అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ..
తన హృదయం పరిచింది!!



ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ..తను బలియైపోతినని!!
ఆ లేడి గుండె కోతా.. నా గాధకు శ్రీకారం..



నే పలికే ప్రతీ మాటా.. స్త్రీ జాతికి సందేశం!!
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..



ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు



ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు..
కామాంధులు ఉన్నారు!!
వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు..
అబలలు బలి ఔతున్నారు..



నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ??చల్లారేదెప్పటికీ??
ఆ మంటలారు దాకా.. నా గానమాగిపోదు!!
ఆ రోజు వచ్చుదాకా.. నా గొంతు మూగబోదు!!



ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు



వేదన శృతిగా.. రోదన్ లయగా సాగే గానమిది!!
ఆ ఆ ఆ  ఆ ఆ 



ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు

0 comments:

Post a Comment