Song » Hrudayam leni priyuraala / హృదయం లేని ప్రియురాలా
Song Details:Actor :
Rammohan / రామ్మోహన్ ,Actress :
Sukanya / సుకన్య ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Sad & Patho songs
O O O..hRudayaM lEni priyuraalaa O O O..hRudayaM lEni priyuraalaa valapunu ragiliMcaavu..palukaka Urkunnaavu EM kaavaalanukunnaavu..vIDEM kaavaalanukunnaavu.. O O O..O O hRudayaM lEni priyuraalaa cirujalluvalE cilikaavu..penuvelluvagaa urikaavu cirujalluvalE cilikaavu..penuvelluvagaa urikaavu suDiguMDamugaa velisaavu..asaleMduku kalisaavu..nanneMduku kalisaavu O O O..O O hRudayaM lEni priyuraalaa aggivaMTi valapaMTiMci haayigaa uMdaamanukOku aggivaMTi valapaMTiMci haayigaa uMdaamanukOku manasu nuMci manasuku paaki..aarani gaayaM cEstuMdi..adi tIrani taapaM avutuMdi O O O..O O hRudayaM lEni priyuraalaa nI manasuku telusu naa manasu.. nI vayasuku teliyadu nI manasu nI manasuku telusu naa manasu.. nI vayasuku teliyadu nI manasu raayi mITitE raagaM palukunu..raayi kannaa raayivi nIvu..kasaayivi nIvu O O O..O O hRudayaM lEni priyuraalaa
ఓ ఓ ఓ..హృదయం లేని ప్రియురాలా ఓ ఓ ఓ..హృదయం లేని ప్రియురాలా వలపును రగిలించావు..పలుకక ఊర్కున్నావు ఏం కావాలనుకున్నావు..వీడేం కావాలనుకున్నావు.. ఓ ఓ ఓ..ఓ ఓ హృదయం లేని ప్రియురాలా చిరుజల్లువలే చిలికావు..పెనువెల్లువగా ఉరికావు చిరుజల్లువలే చిలికావు..పెనువెల్లువగా ఉరికావు సుడిగుండముగా వెలిసావు..అసలెందుకు కలిసావు..నన్నెందుకు కలిసావు ఓ ఓ ఓ..ఓ ఓ హృదయం లేని ప్రియురాలా అగ్గివంటి వలపంటించి హాయిగా ఉందామనుకోకు అగ్గివంటి వలపంటించి హాయిగా ఉందామనుకోకు మనసు నుంచి మనసుకు పాకి..ఆరని గాయం చేస్తుంది..అది తీరని తాపం అవుతుంది ఓ ఓ ఓ..ఓ ఓ హృదయం లేని ప్రియురాలా నీ మనసుకు తెలుసు నా మనసు.. నీ వయసుకు తెలియదు నీ మనసు నీ మనసుకు తెలుసు నా మనసు.. నీ వయసుకు తెలియదు నీ మనసు రాయి మీటితే రాగం పలుకును..రాయి కన్నా రాయివి నీవు..కసాయివి నీవు ఓ ఓ ఓ..ఓ ఓ హృదయం లేని ప్రియురాలా
0 comments:
Post a Comment