Song » Marumallela Vaana / మరుమల్లెల వానా
Song Details:Actor :
Nara Rohith / నారా రోహిత్ ,Actress :
Nisha Agarwal / నిషా అగర్వాల్ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
Hema chandra / హేమచంద్ర ,Song Category : Others
marumallela vAnA .. mRuduvaina .. nA celi painA virisina navvullO .. mutyAlE .. pOgEstunnA tArakavi enni taLukulO .. cAlavE reMDu kannulU murisinavi enni merupulO .. cUsi tanalOni vaMpulU lAgi nannu koDutunnA .. lAlipADinaTTuMdE .. visugurAdu EmannA .. caMTipApanA ! marumallela vAnA .. mRuduvaina .. nA celi painA virisina navvullO .. mutyAlE .. pOgEstunnA jakkana .. cekkina .. SilpamE ika kanapaDadE caitramu .. I grIShmamu ..ninu cUDagA selavaDigenulE sRuShThilO .. adbutaM .. nuvvE kadA kAdanagalarA nimiShAnikE kShaNAlanu .. O lakShagA mArceyamanarA alanATi yuddAlE jarugutAyEmO .. nIlAMTi aMdAnnE taTTukOlErEmO.. SrIrAmuDE SrIkRuShNuDai mArEMtalA ! Ayuvai.. nuvu ASavai .. O GOShavai ika vinapaDavA prati rAtirI .. nuvu rEpaTi .. O rUpamai celi kanapaDavA tIyani .. I hAyini .. nEnEmanI ika anagalanU dhanyOSmani .. I janmani .. nIkaMkitaM muDipaDagalanU manuvADamannAru sapta^^RuShulaMtA koniyADutunnAru aShTakavulE aMtA tArAgaNaM .. manamE ani .. telisiMdelA marumallela vAnA .. mRuduvaina .. nA celi painA virisina navvullO .. mutyAlE .. pOgEstunnA tArakavi enni taLukulO .. cAlavE reMDu kannulU murisinavi enni merupulO .. cUsi tanalOni vaMpulU lAgi nannu koDutunnA .. lAlipADinaTTuMdE .. visugurAdu EmannA .. caMTipApanA !
మరుమల్లెల వానా .. మృదువైన .. నా చెలి పైనా విరిసిన నవ్వుల్లో .. ముత్యాలే .. పోగేస్తున్నా తారకవి ఎన్ని తళుకులో .. చాలవే రెండు కన్నులూ మురిసినవి ఎన్ని మెరుపులో .. చూసి తనలోని వంపులూ లాగి నన్ను కొడుతున్నా .. లాలిపాడినట్టుందే .. విసుగురాదు ఏమన్నా .. చంటిపాపనా ! మరుమల్లెల వానా .. మృదువైన .. నా చెలి పైనా విరిసిన నవ్వుల్లో .. ముత్యాలే .. పోగేస్తున్నా జక్కన .. చెక్కిన .. శిల్పమే ఇక కనపడదే చైత్రము .. ఈ గ్రీష్మము ..నిను చూడగా సెలవడిగెనులే సృష్ఠిలో .. అద్బుతం .. నువ్వే కదా కాదనగలరా నిమిషానికే క్షణాలను .. ఓ లక్షగా మార్చెయమనరా అలనాటి యుద్దాలే జరుగుతాయేమో .. నీలాంటి అందాన్నే తట్టుకోలేరేమో.. శ్రీరాముడే శ్రీకృష్ణుడై మారేంతలా ! ఆయువై.. నువు ఆశవై .. ఓ ఘోషవై ఇక వినపడవా ప్రతి రాతిరీ .. నువు రేపటి .. ఓ రూపమై చెలి కనపడవా తీయని .. ఈ హాయిని .. నేనేమనీ ఇక అనగలనూ ధన్యోశ్మని .. ఈ జన్మని .. నీకంకితం ముడిపడగలనూ మనువాడమన్నారు సప్తఋషులంతా కొనియాడుతున్నారు అష్టకవులే అంతా తారాగణం .. మనమే అని .. తెలిసిందెలా మరుమల్లెల వానా .. మృదువైన .. నా చెలి పైనా విరిసిన నవ్వుల్లో .. ముత్యాలే .. పోగేస్తున్నా తారకవి ఎన్ని తళుకులో .. చాలవే రెండు కన్నులూ మురిసినవి ఎన్ని మెరుపులో .. చూసి తనలోని వంపులూ లాగి నన్ను కొడుతున్నా .. లాలిపాడినట్టుందే .. విసుగురాదు ఏమన్నా .. చంటిపాపనా !
0 comments:
Post a Comment