Friday, July 24, 2020

Sneham » Nevunte vere      స్నేహం » నీవుంటే వేరే

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Nevunte vere / నీవుంటే వేరే

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,  Sai Kumar / సాయి కుమార్ ,Actress : N/A / వర్తించదు ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category :
pallavi:

nIvuMTE vErE kanuleMdukU..

nI kaMTi vErE bratukeMdukU

nI bATalOnE aDugulu nAvE..

nA pATalOnE..mATalu nIvE.

nIvuMTE vErE kanuleMdukU..

nI kaMTi vErE bratukeMdukU

nI bATalOnE aDugulu nAvE..

nA pATalOnE..mATalu nIvE....

nIvuMTE vErE kanuleMdukU



caraNaM 1:

nA muMduga nIvuMTE tolipoddu.. nuvu ceMtalEkuMTE cIkaTi.

nA muMduga nIvuMTE tolipoddu.. nuvu ceMtalEkuMTE cIkaTi.



nI cEyi tAkitE..tIyani vennela..

cEyi tAkitE..tIyani vennela..

alikiDi viMTEnE tolakari jallu..



nIvuMTE vErE kanuleMdukU..

nI kaMTi vErE bratukeMdukU...

nI bATalOnE aDugulu nAvE..

nA pATalOnE..mATalu nIvE....

nIvuMTE vErE kanuleMdukU....

caraNaM 2:

ninna rAtiri O..O..kalavacciMdi..

A kalalO oka dEvata digi vacciMdI..

ninna rAtiri O..O..kalavacciMdi..

A kalalO oka dEvata digi vacciMdI..

caMdamAmA kAvAlA..

iMdradhanuvu kAvAlA..

amma navvu cUDAlA..akka eduru rAvAlA..

caMdamAmA kAvAlA..

iMdradhanuvu kAvAlA..

amma navvu cUDAlA..akka eduru rAvAlA..

aMTU aDigiMdI..dEvata.. aDigiMdI..

appuDu nEnEmannAnO telusA..

... vErE kanuleMdukanI..

nI kaMTE vErE bratukeMdukanI..



lAlalalAlA..lalalalalalAlalAla

..hU..hU..hUhU lAlalalalAlA
పల్లవి:

నీవుంటే వేరే కనులెందుకూ..

నీ కంటి వేరే బ్రతుకెందుకూ

నీ బాటలోనే అడుగులు నావే..

నా పాటలోనే..మాటలు నీవే.

నీవుంటే వేరే కనులెందుకూ..

నీ కంటి వేరే బ్రతుకెందుకూ

నీ బాటలోనే అడుగులు నావే..

నా పాటలోనే..మాటలు నీవే....

నీవుంటే వేరే కనులెందుకూ



చరణం 1:

నా ముందుగ నీవుంటే తొలిపొద్దు.. నువు చెంతలేకుంటే చీకటి.

నా ముందుగ నీవుంటే తొలిపొద్దు.. నువు చెంతలేకుంటే చీకటి.



నీ చేయి తాకితే..తీయని వెన్నెల..

చేయి తాకితే..తీయని వెన్నెల..

అలికిడి వింటేనే తొలకరి జల్లు..



నీవుంటే వేరే కనులెందుకూ..

నీ కంటి వేరే బ్రతుకెందుకూ...

నీ బాటలోనే అడుగులు నావే..

నా పాటలోనే..మాటలు నీవే....

నీవుంటే వేరే కనులెందుకూ....

చరణం 2:

నిన్న రాతిరి ఓ..ఓ..కలవచ్చింది..

ఆ కలలో ఒక దేవత దిగి వచ్చిందీ..

నిన్న రాతిరి ఓ..ఓ..కలవచ్చింది..

ఆ కలలో ఒక దేవత దిగి వచ్చిందీ..

చందమామా కావాలా..

ఇంద్రధనువు కావాలా..

అమ్మ నవ్వు చూడాలా..అక్క ఎదురు రావాలా..

చందమామా కావాలా..

ఇంద్రధనువు కావాలా..

అమ్మ నవ్వు చూడాలా..అక్క ఎదురు రావాలా..

అంటూ అడిగిందీ..దేవత.. అడిగిందీ..

అప్పుడు నేనేమన్నానో తెలుసా..

... వేరే కనులెందుకనీ..

నీ కంటే వేరే బ్రతుకెందుకనీ..



లాలలలాలా..లలలలలలాలలాల

..హూ..హూ..హూహూ లాలలలలాలా

0 comments:

Post a Comment